అర్చన గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== సినిమారంగ ప్రస్థానం ==
2008లో [[ఆర్.పి. పట్నాయక్]] దర్శకత్వంలో తెలుగు వచ్చిన [[అందమైన మనసులో]] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది. 2009లో సర్కస్ చిత్రంతో [[కన్నడ సినిమా రంగం]] లోకి అడుగుపెట్టింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/అర్చన_గుప్తా" నుండి వెలికితీశారు