ఈదుమూడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
===సమీప గ్రామాలు===
[[దుద్దుకూరు]] 4 కి.మీ, [[రాచపూడి]] 5 కి.మీ, [[ఉప్పుగుండూరు]] 6 కి.మీ, [[గొనసపూడి]] 6 కి.మీ. నూజెళ్లపల్లి 8 కి.మీ.
 
===సమీప మండలాలు===
ఉత్తరాన [[ఇంకొల్లు]] మండలం, ఉత్తరాన [[జే.పంగులూరు]] మండలం, తూర్పున [[వేటపాలెం]] మండలం.
Line 109 ⟶ 108:
#1988లో ఈ గ్రామానికి ఉన్నత [[పాఠశాల]] రావటంతో పిల్లలకు [[దుద్దుకూరు]] 2.8 కి.మీ నడచి వెళ్ళే శ్రమ తప్పింది.
#ఈ పాఠశాలలో చదువుచున్న కొప్పా అనూషారాణి, "టెన్నిస్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా" అధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మినీ జాతీయ టెన్నిస్, వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2015-16 పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొన్నది. ఆ పోటీలలో ఈ జట్టు రన్నర్-అప్ గా నిలిచింది. [6]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
Line 116 ⟶ 114:
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కూనం సత్యవాణి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
[[శివాలయం]]:- ఈ ఆలయం ధ్వజస్తంభం దెబ్బతినడంతో, గ్రామస్థులు ఆలయ జీర్ణోద్ధరణ పనులను, 2015, [[నవంబరు]]-30వ తేదీ [[సోమవారం]]నాడు ప్రారంభించారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/ఈదుమూడి" నుండి వెలికితీశారు