మేదరమెట్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
 
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో, 2014, జూన్-14, శనివారం నాడు, వేదమంత్రాల మధ్య, స్వామివారి శాంతికల్యాణం నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [3]
 
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు 2015, మే నెల-1వ తేదీనుండి, 7వ తేదీ వరకు నిర్వహించెదరు. [6]
 
===శ్రీ షిర్డీ సాయి మందిరం===
మేదరమెట్ల గ్రామంలోని సాయినగరులో వేంచేసియున్న ఈ మందిరం 11వ వార్షికోత్సవం, 2015, జూన్-5,6 తేదీలలో నిర్వహించెదరు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఆలయంలో స్వామివారికి కాగడా హారతి, సంకీర్తన, అభిషేకాలు, హోమాలు, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. [7]
"https://te.wikipedia.org/wiki/మేదరమెట్ల" నుండి వెలికితీశారు