వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పేరాలోని తప్పులను
పంక్తి 36:
}}
 
'''వి.రామకృష్ణ''' (విస్సంరాజు రామకృష్ణదాసు) ([[ఆగష్టు 20]], [[1947]] - [[జూలై 16]], [[2015]]) (V. Ramakrishna) 1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని ప్రముఖ చిత్రాలు [[తాతామనవడు]], [[భక్తతుకారాం]], [[శారద]], [[కృష్ణవేణి]], [[అల్లూరి సీతారామరాజు]], [[ముత్యాల ముగ్గు]], [[అందాలరాముడు]], [[భక్త కన్నప్ప]], శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, [[దానవీరశూర కర్ణ]], [[మహాకవి క్షేత్రయ్య]], [[అమరదీపం]], [[శ్రీమద్‌విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]], శ్రీషిర్డీసాయిబాబా మహత్యం, బలిపీఠం, [[గుణవంతుడు]], [[కరుణామయుడు]]. ఈయన [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఎన్టీ రామారావు]], [[శోభన్ బాబు]], [[కృష్ణంరాజు]] వంటి నటులకు పాడారు. [[కె.వి.మహదేవన్]], [[పెండ్యాల]] వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. ''అపర ఘంటసాల''గా పేరొందిన రామకృష్ణ మద్రాసులోతొలుత నివసిస్తున్నారుచెన్నైలో స్థిరపడినా.. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమ తరలిరావడంతో వారితో

పాటు.. తాను కూడా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బాలు విశేష ఆదరణ పొందాయి.
 
తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసిన రామకృష్ణ 200 చిత్రాల్లో దాదాపు 5వేలకు పైగా గీతాలను ఆలపించారు.
Line 46 ⟶ 48:
 
== మరణం ==
కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నబాధపడిన.. ఈయనవీరు [[2015]], [[జూలై 16]] న జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలో ఉన్నకాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/వి.రామకృష్ణ" నుండి వెలికితీశారు