రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు (3), భారత దేశము → భారతదేశము using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Portrait of RudrammaNaveen data naga sai
Devi.jpg|thumb|right|రాణీ రుద్రమదేవి చిత్రపటం.]]
{{కాకతీయులు}}
[[బొమ్మ:rudramadEvi.jpg|right|150px|[[హైదరాబాదు]]లోని టాంకుబండుపై రుద్రమదేవి విగ్రహము]]
[[బొమ్మ:rudramadEvi text.jpg|right|150px|శిలాఫలకం]]
'''రుద్రమదేవి''' (ఆంగ్లం : [[:en:Rudrama Devi|Rudrama Devi]]) [[కాకతీయులు|కాకతీయుల]] వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన [[మహారాణి]]<ref>ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007</ref>. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. [[భారతదేశం|భారతదేశ]] చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి [[గణపతి దేవుడు|గణపతిదేవునికి]] పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు<ref>Rudrama Devi, the Female King: Gender and Political Authority in Medieval India, In: Syllables of Sky: Studies in South Indian Civilization, ed. David Schulman, 1995; pp.391-430, Oxford Unversity Press, Delhi</ref>. గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు ) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే [[ప్రతాప రుద్రుడు]]. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. [[బస్తర్]] రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.
 
===జీవిత విశేషాలు===
కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ' రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది.
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు