కింజరాపు రామ్మోహన నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , యాదృచ్చికం → యాదృచ్ఛికం, → (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
|source =
}}
'''కింజరాపు రామ్మోహననాయుడు''' (జననం 18 డిసెంబరు 1987) భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. ఈయన [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన [[తెలుగుదేశం పార్టీ]] నాయకులు.<ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0119.htm?ac=19|accessdate=17 May 2014}}</ref> ఆయన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు [[కింజరాపు ఎర్రంనాయుడు]] యొక్క కుమారుడు. [[ఇంజనీరింగ్]] లో పట్టభద్రులైనాడు. తన 26 సంవత్సరాల ప్రాయం నుండి రాజకీయ జీవితంలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు అయిన ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ మరియు ఆయన పినతండ్రి [[కింజరాపు అచ్చంనాయుడు]] సమక్షంలో ప్రవేశించారు. యాదృచ్ఛికంగా యర్రంనాయుడు మర్క్యు అచ్చన్నాయుడు కూడా తమ రాజకీయ జీవితం 26 సంవత్సరాల వయస్సునుండే ప్రారంభించారు. యర్రంనాయుడు గారి గృహంలో ప్రజలతో కలవడానికి, ప్రెస్ కాన్ఫరెన్సుల కొరకు ఆయన "ప్రజా సాదన్"ను ప్రెవేశపెట్టారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rammohan-naidu-named-successor-of-yerran-naidu/article4129457.ece|title=Rammohan Naidu named successor of Yerran Naidu|date=2012-11-24|newspaper=The Hindu|language=en-IN|issn=0971-751X|access-date=2016-03-04}}</ref>
==వ్యక్తిగత జీవితం==
ఆయన శ్రీకాకుళం జిమ్మాడ గ్రామంలో [[డిసెంబరు 18]] [[1987]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి మరియు ఎర్రంనాయుడు.<ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4771|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-04}}</ref>