మలబద్దకం: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: bg, cs, de, es, fa, fi, fr, he, hr, it, ja, ko, lt, nl, nn, no, pl, pt, qu, ru, simple, sv, tr, uk, zh
పంక్తి 8:
*మాలాశయంలో పుండ్లు:
*పెద్ద పేగులో ట్యూమర్లు:
*థైరాయిడ్ గ్రంధి చురుకుదనం తగ్గడం: దీనిలో మలబద్దకంతో పాటు, శరీరపు క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. దీనిమూలంగా బరువు పెరగడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, నాడి వేగం తగ్గం, చర్మం దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
*నరాల దౌర్బల్యం: వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్దకంతో, మూత్ర నియంత్రణ కూడ కోల్పోతారు.
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/మలబద్దకం" నుండి వెలికితీశారు