రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ఆశయం.<ref name="CJaff">Christophe Jaffrelot, The Hindu nationalist Movement in India, Columbia University Press, 1998</ref> ఆర్. యస్.యస్. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిస్తుంది.<ref>[http://www.hinduonnet.com/2004/04/14/stories/2004041404631300.htm Q & A: Ram Madhav] [[The Hindu]] - April 14, 2004</ref> భారతజాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించటం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది.
 
ఆర్.యస్.యస్. వాదులు గేరువా పతాకం (కాషాయ జండా) ను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుడిని [[సర్ సంఘ్ చాలక్]]గా వ్యవహరిస్తారు. [[1948]]లో [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం, [[1975]] [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] సమయంలో మరియు [[1992]] [[బాబ్రీ మసీదు]] విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించి మరలా తొలగించడం జరిగింది. ఆర్.యస్.యస్. మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. కొందరు విమర్శకులు దీనినొక ఫాసిస్టు సంస్థగా అభివర్ణిస్తారు.
 
ఆర్.యస్.యస్. మరియు దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి [[సంఘ్ పరివార్]] అని పిలుస్తారు. [[భారతీయ జనతా పార్టీ]], [[విశ్వ హిందూ పరిషత్]], [[భజరంగ్ దళ్]] వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు. <!--ఆర్.యస్.యస్. రాజకీయ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మొదట ఆ పార్టీ పేరు [[జనసంఘ్]] గా ఉండేది.-->
పంక్తి 35:
File:Nagpure stature.JPG
</Gallery>
 
==ఆర్.ఎస్.ఎస్. అధినేతలుగా పనిచేసివారు==
*[[1925]] నుండి 1940: కేశవ్ బలిరాం హెడ్గేవార్.