"అజయ్ జడేజా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: 1971, ఫిబ్రవరి 1గుజరాత్ లోని జామ్‌నగర్ లో జన్మించిన అజయ్ జ...)
 
[[1971]], [[ఫిబ్రవరి 1]] న [[గుజరాత్]] లోని [[జామ్‌నగర్]] లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. [[1992]] నుంచి [[2000]] వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత [[2003]] [[జనవరి]] లో [[ఢిల్లీ]] [[హైకోర్టు]] నిషేధాన్నిలో సడలించిసవాలు దేశవాళీచేయబడింది. క్రికెట్ నిషేధాన్ని సడలించడానికి [[ఫిబ్రవరి]] లో, అంతర్జాతీయజడేజా [[భారత క్రికెట్ లోకంట్రోల్ ఆడడాన్కిబోర్డు]] అనుమతిచ్చిందికు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.
 
అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన [[1996]] ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. [[పాకిస్తాన్]] పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు [[వకార్ యూనిస్]] యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/213956" నుండి వెలికితీశారు