"అజయ్ జడేజా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన [[1996]] ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైన లో ప్రదర్శించాడు. [[పాకిస్తాన్]] పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు [[వకార్ యూనిస్]] యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన [[షార్జా]] లో [[ఇంగ్లాండు]] పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. [[2003]] లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.
==అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్==
* [http://www.indiantelevision.com/headlines/y2k6/aug/aug244.htm Ajay Jadeja, Sanjeev Kapoor to put on their dancing shoes on Sony ]<br>
* [http://www.dnaindia.com/report.asp?NewsID=1048766 I admire the way Ajay deals with everything: Aditi Jaitly ]<br>
* [http://www.cricketnext.com/interviews1/interviews294.htm I’ll keep trying: Ajay Jadeja ]<br>
* [http://www.hindu.com/mp/2005/11/12/stories/2005111201930400.htm All-rounder, on and off field ]
 
[[వర్గం:1971 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
[[వర్గం:భారత క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:భారత వన్డే కెప్టెన్లు]]
 
[[en:Ajay Jadeja]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/213961" నుండి వెలికితీశారు