అజయ్ జడేజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Cricketer |
flag = Flag of India.svg |
nationality = భారతీయుడు |
country = India |
country abbrev = IND |
name = అజయ్ జడేజా |
picture = Cricket_no_pic.png |
batting style = కుడిచేతి బ్యాట్స్‌మన్ |
bowling style = రైట్-ఆర్మ్ మీడియం |
tests = 15 |
test runs = 576 |
test bat avg = 26.18 |
test 100s/50s = -/4 |
test top score = 96 |
test overs = - |
test wickets = - |
test bowl avg = - |
test 5s = - |
test 10s = - |
test best bowling = - |
test catches/stumpings = 5/- |
ODIs = 196 |
ODI runs = 5359 |
ODI bat avg = 37.47 |
ODI 100s/50s = 6/30 |
ODI top score = 119 |
ODI overs = 208|
ODI wickets = 20 |
ODI bowl avg = 54.70 |
ODI 5s = - |
ODI best bowling = 3/3|
ODI catches/stumpings = 59/- |
date = ఫిబ్రవరి 4 |
year = 2006 |
source = http://content.cricinfo.com/india/content/player/26225.html}}
 
[[1971]], [[ఫిబ్రవరి 1]] న [[గుజరాత్]] లోని [[జామ్‌నగర్]] లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. [[1992]] నుంచి [[2000]] వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత [[2003]] [[జనవరి]] లో [[ఢిల్లీ]] [[హైకోర్టు]] లో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి [[ఫిబ్రవరి]] లో జడేజా [[భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు]] కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.
 
"https://te.wikipedia.org/wiki/అజయ్_జడేజా" నుండి వెలికితీశారు