"క్షార లోహము" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured)
చి
| {{element cell|87|ఫ్రాన్షియం|Fr| |Solid|Alkali metals|Natural radio}}
|}
[[విస్తృత ఆవర్తన పట్టిక]]లో మొదటి గ్రూపులో అమర్చబడి ఉన్న [[హైడ్రోజన్]] (H), [[లిథియమ్]] (Li), [[సోడియమ్]] (Na), [[పొటాషియమ్]] (K), [[రుబీడియమ్]] (Rb), [[సీసియమ్]] (Cs) [[ఫ్రాన్షియమ్]] (Fr) లను '''క్షార లోహాలు''' (Alkali metals) అంటారు. ఈ గ్రూపులో [[హైడ్రోజన్]] మినహా మిగతా మూలకాల ఆక్సైడ్ లు నీటిలో కరిగి బలమైన క్షారాలని ఇస్తాయి. హైడ్రోజన్ నామమాత్రంగా ఈ గ్రూపులోని మూలకమైనా, క్షారలోహాల కంటే భిన్నమైన స్వభావం కలది. చాలా అరుదుగా మాత్రమే ఇది మిగిలిన గ్రూపు సభ్యులతో పోలి ఉంటుంది.
 
క్షారలోహాలు అత్యంత చురుకుగా [[రసాయన శాస్త్రము|రసాయన]] చర్యలకు గురవుతాయి అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా మూలక స్థితిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందు కారణము చేత ప్రయోగశాలలో వీటిని [[ఖనిజ నూనె]]లో భద్రపరుస్తారు. క్షారలోహాలు అతి తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతలు మరియు సాంద్రత కలిగి ఉంటాయి. <!--They also tarnish easily -->పొటాషియం మరియు రుబీడియం మూలాకాలు, అత్యంత నిడివికల [[రేడియో ధార్మికత|రేడియోధార్మిక]] ఐసోటోపులు ఉండటం వళ్ళ, కొద్దిపాటి హానికరము కాని రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి.
{|style="text-align: center;" border="1" cellpadding="2"
|+ '''పైన ఇవ్వబడిన ఆవర్తన పట్టిక విభాగ వివరణ:'''
1,91,672

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2139766" నుండి వెలికితీశారు