జేన్ అల్-షరాఫ్ తలాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== జననం - కుటుంబం ==
జోన్ 1916, ఆగస్టు 2న షరీఫ్ జమాల్ బిన్ నస్సేర్, విజ్దాన్ షకీర్ పాషా దంపతులకు [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] లో జన్మించింది. ఈవిడ తండ్రి షరీఫ్ హౌరాన్ గవర్నర్ మరియు హుస్సేన్ బిన్ అలీ మేనల్లుడు. ఈవిడ తల్లి సైప్రస్ గవర్నరైన షిమ్మర్ పాషా కుమార్తె.
 
== మాలాలు ==