జేన్ అల్-షరాఫ్ తలాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
== ఇతర వివరాలు ==
1950 ప్రారంభంలో జోర్డానియన్ సామ్రాజ్యం యొక్క రాజకీయ అభివృద్ధిలో రాణి జేన్ ముఖ్యపాత్ర పోషించింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, మహిళల హక్కులకి పరిరక్షణకు కృషిచేసింది.
 
1952వ సంవత్సరంలో రాజ్యాంగం రచనలో పాల్గొని, మహిళలకవసరమైన కొన్ని హక్కులను అందులో ప్రవేశపెట్టింది. దేశ సామాజిక అభివృద్ధిని మెరుగుపరిచింది.
 
== గౌరవాలు ==