జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:-===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, వైశాఖపౌర్ణమి సందర్భంగా, 2016[[,మే]]-19వ తేదీ [[గురువారం]]నుండి 22వ తేదీ [[ఆదివారం]] వరకు వైభవంగా నిర్వహించెదరు. [3]
===శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం===
పురాతనమైన ఈ ఆలయం శిధిలావస్థకు చేరడంతో, 1960 లో మొదటిసారి పునర్నిర్మించినారు. తదుపరి ఈ అలయం ఒకవైపునకు ఒరిగిపోవడంతో, ప్రస్తుతం మరియొకసారి, దాతలు, గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో 9 లక్షల రూపాయలకు పైగా వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించినారు. దీనికిగాను ప్రధానదాత శ్రీ పెద్ది రాజగోపాలరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ రమణకుమార్, మూడున్నర లక్షల రూపాయల విరాళం అందజేసినారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని, 2017,జూన్-14వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/జమిగొల్వేపల్లి" నుండి వెలికితీశారు