ఆకునూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (3) using AWB
పంక్తి 113:
ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో దివంగత [[కాకాని వెంకటరట్నం]] కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా 2013 జూలైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987 లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయకుమార్ [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2017,జూన్-14వతేదీ బుధవారం నుండి 16వతేదీ శుక్రవారం వరకు వైభవంగా నిర్వహించెదరు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు, తమలపాకులు
"https://te.wikipedia.org/wiki/ఆకునూరు" నుండి వెలికితీశారు