ఐనవోలు (తుళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఐనవోలు''' [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522 237., ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
 
ఈ గ్రామ సమీపంలో, రు.500 కోట్ల వ్యయంతో, ఒక 400 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం ప్రారంభం కానున్నది. [2]
==గ్రామ చరిత్ర==
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.