పాల్వాయి గోవర్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
== జీవిత విశేషాలు ==
పాల్వాయి స్వగ్రామం [[నల్గొండ జిల్లా]], [[చండూరు]] మండలం, [[ఇడికుడ]]. ఆయన నవంబరు 20, 1936న జన్మించాడు. ఆయన తండ్రిపేరు రంగారెడ్డి. తల్లిపేరు అనసూయమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని వివేకవర్ధిని కళాశాలలో బి. ఎ. చదివాడు. జూన్ 16, 1962 ఆయనకు సృజమని తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు మరియు ఒక కుమార్తె కలిగారు. <ref name=ఎలక్షన్స్.ఇన్>{{cite web|title=ఎలక్షన్స్.ఇన్ లో గోవర్ధన్ రెడ్డి ప్రొఫైలు|url=http://www.elections.in/political-leaders/palvai-govardhan-reddy.html|website=elections.in|accessdate=17 June 2017}}</ref>
 
== రాజకీయ జీవితం ==
పాల్వాయి యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీని వీడకుండా అందులోనే ఉన్నారు. [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[సోనియా గాంధీ]] కుటుంబాలతో ఆయనకు మంచి పరిచయం ఉంది. 1967 లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. [[భవనం వెంకట్రామ్|భవనం వెంకట్రాం]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి|కోట్ల విజయభాస్కర్ రెడ్డి]] మంత్రి వర్గంలో పనిచేశాడు. 2017తో ఆయన [[రాజ్యసభ]] సభ్యుడి పదవీకాలం ముగియనుంది.
 
== మరణం ==