ఏలేటి అన్నపూర్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''ఆలేటి అన్నపూర్ణ''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ [[నాయకురాలు]]. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ శాసనసభ్యడు [[ఆలేటి మహీపాల్ రెడ్డి]] భార్యైన ఈవిడ [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం]] నుండి 1994, 2009లో ప్రాతినిథ్యం వహించింది.<ref name="ఆలేటి అన్నపూర్ణ">{{cite web|last1=మననాయకుడు|title=ఆలేటి అన్నపూర్ణ|url=http://mananayakudu.com/launch.php?m=profiles&sm=detail&id=52&l=te#sthash.mSwLuwUc.dpbs|website=mananayakudu.com|accessdate=12 May 2017}}</ref><ref name="Annapurna Aleti">{{cite web|last1=మైనేత|title=Annapurna Aleti|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=847|website=myneta.info|accessdate=12 May 2017}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
పంక్తి 24:
 
== వివాహం - పిల్లలు ==
1972, మే 25న ఆలేటి మహీపాల్ రెడ్డి తో అన్నపూర్ణ [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.
 
== రాజకీయ ప్రస్థానం ==
1992లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. నిజామాబాద్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులుగా పనిచేసింది. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున [[ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటిచేసి, స్వతంత్ర అభ్యర్థైన [[బాజిరెడ్డి గోవర్ధన్]] పై విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ఛైర్మెన్ గా పనిచేసింది. 1999లో [[భారత జాతీయ కాంగ్రేసు]] అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో, 2004లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్ధి శనిగరం సంతోష్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కె.అర్.సురేష్ రెడ్డిపై విజయం సాధించింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఏలేటి_అన్నపూర్ణ" నుండి వెలికితీశారు