మాల్గాడి శుభ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , మళయాల → మలయాళ, → (7) using AWB
పంక్తి 23:
 
==విశేషాలు==
[[తమిళనాడు]] రాష్ట్రం [[తిరువయ్యూరు]]కు చెందిన శుభ [[ముంబాయి]]లో పెరిగింది. ఈమె అక్కడ కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించింది. [[ఢిల్లీ]] లోని హోటల్ అశోకాలో [[పాటలు]] పాడటం ద్వారా పాప్ గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది. [[ఉషా ఉతుప్]]ను తన మానసిక గురువుగా భావించే ఈమె తరువాత తన మకాంను [[కోల్‌కాతా]]కు మార్చింది. అక్కడ గిటారిస్ట్ కార్ల్‌టన్ కిట్టో వద్ద జాజ్ సంగీతాన్ని నేర్చుకుంది. ఆ తరువాత 1990లో [[చెన్నై]]లో స్థిరపడింది<ref>{{cite news|last1=సుధీష్|first1=కామత్|title='Aatam Kondattam' is her style|url=http://www.thehindu.com/2001/10/07/stories/1307078w.htm|accessdate=25 March 2017|work=ది హిందూ|date=7 October 2001}}</ref>. దక్షిణ భారత నటి [[ప్రియమణి]] ఈవిడ [[మేనకోడలు]].
 
==గాయనిగా==
ఈమె సెట్ మీ ఫ్రీ, చిక్ పక్ చిక్ భం, సునేరె నాచేరె, ఆటం కొండాట్టం మొదలైన ప్రైవేటు ఆల్బమ్‌లు చేసింది. తెలంగాణ యాసలో [[రాజ్ కోటి]] సంగీతంలో వెలువడిన చిక్ పక్ చిక్ బం ఆల్బం పదహారు లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఈమె ఇంకా భక్తి గీతాలు, నర్సరీ రైమ్స్ పాడింది. ఈమె [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] భాషల చలనచిత్రాలలో[[చలనచిత్రాలు|చలనచిత్రాల]]<nowiki/>లో 3000కు పైగా పాటలు పాడింది.
 
==తెలుగు సినిమా పాటల జాబితా==
"https://te.wikipedia.org/wiki/మాల్గాడి_శుభ" నుండి వెలికితీశారు