తాత: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 langlinks, now provided by Wikidata on d:q167918
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[నాన్న]]కు లేదా [[అమ్మ]]కు నాన్నను '''తాత''' లేదా '''తాతయ్య''' (Grandfather) అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=521&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం తాత పదప్రయోగాలు.]</ref> అమ్మ నాన్నను '''మాతామహుడు''' అని మరియు నాన్న నాన్నని '''పితామహుడు''' అని కూడా అంటారు. తాత [[బ్రహ్మ]]దేవునికి మరోపేరు.
 
[[ఉమ్మడి కుటుంబం]]లో తాత పాత్ర గొప్పది, [[కొడుకులు]], కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని [[నాన్నమ్మ]] లేదా [[అమ్మమ్మ]]తోఅమ్మమ్మతో కలిసి నడపడం ఆయన బాధ్యత.
 
==పురాణాలు==
[[రామాయణం]]లో [[వాల్మీకి]] లవ కుశలను పెంచి, వారికి శ్రీరాముని గొప్పతనాన్ని చెప్పి, వారిని సన్మార్గంలో పెంచి, తాత అనే పదానికి మొదటిసారిగా అర్ధం ఛెప్పినది వాల్మీకి మహర్షి.
 
[[మహాభారతం]]లో [[భీష్ముడు]] కౌరవులకు మరియు పాండవులకు ఇరువురికీ [[పితామహుడు]] కాబట్టి భీష్మ పితామహుడుగా గౌరవించబడ్డాడు.
[[File:Tata-Te.ogg]]
 
పంక్తి 14:
భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చి ఇచ్చిన [[మహాత్మా గాంధీ]]ని భారత ప్రజలంతా "గాంధీ తాత"గా పిలుస్తారు.
 
"భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ" అనే పాటను [[దొంగ రాముడు]] (1955) సినిమా కోసం [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.
 
==నామకరణం==
"https://te.wikipedia.org/wiki/తాత" నుండి వెలికితీశారు