43,014
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (→ఇబ్బందుల్లో అభివృద్ధి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (→కూడలి జాతరకు గుర్తింపు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB) |
||
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా ఐదురోజుల పాటు ఇక్కడ కూడలి జాతరగా జరుగుతుంది. ఈ జాతరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఈ జాతర ద్వారా సుమారు రూ.ఆరు లక్ష ల వరకు ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రసి ద్ధి చెందిన కూడలి జాతరను అప్పటి కలెక్టర్ గిరిధర్ జిల్లా జాతరగా ప్రకటించారు. అయినప్పటికీ ఈ దేవాలయాన్ని 6సీ గ్రేడ్ కిందనే గుర్తిస్తున్నారని, ఈ దేవాలయాన్ని 6బీ గ్రేడ్ కింద గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడున్న అర్చకులతో పాటు మరొకరిని కూడా ప్రభుత్వ వారి జీతభత్యాలతోె నియమించాల్సిన అవసరం వుందనేది ప్రధానమైన డిమాండు.
వర్షాలు సమృద్ధిగా కురిసిన రోజులలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటి కొరత ఉండేది కాదు. కొన్ని సంవత్సరాలుగా నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా త్రివేణి సంగమాన చుక్కనీరు నిలవని దుస్థితి. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఎన్ఎస్పి కాల్వ నీటిని మునే్నరులోకి వదిలినప్పటికీ భక్తులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖాధికారులు సంగమేశ్వరాలయ త్రివేణి సంగమాన చెక్‌డ్యామ్ నిర్మించి నీటిని నిల్వ చేయాలని భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా స్నానఘట్టం ఇప్పుడు పూర్తిగా రాళ్ళు తేలి
ఈ ఆలయం చుట్టూ ఉన్న ఇప్పటికే దేవాలయం ఆదీనంలో వున్న భూమిలో మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా ఈ ప్రాంతంలో కావలసిన అవసరాలకోసం వచ్చే వ్యాపారస్తులకు వీలుగా వుండి కొన్ని షాపులు కూడా ఏర్పడే పరిస్థితి వస్తుంది. మంచి ఫలవంతమైన చక్కటి భూమి నీటిసౌకర్యం కూడా అందుబాటులో వుండటం వల్ల దీనిలో చక్కటి పార్కులు నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.
|
edits