తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దొడ్డి కొమరయ్య మరణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 17 సెప్టెంబర్ 1948 → 1948 సెప్టెంబర్ 17, సెప్టెంబర్ → సెప్టెంబ using AWB
పంక్తి 16:
 
== తొలిదశ ==
1921 నవంబర్నవంబరు 12న హైదరాబాద్‌లోని టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునే లక్ష్యంతో [[ఆంధ్ర జనసంఘం]] ఏర్పాటుచేశారు. [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ముందుముల నరసింగరావు]], [[ఆదిరాజు వీరభద్రరావు]], [[రామస్వామి నాయుడు]], [[టేక్‌మాల్ రంగారావు]] తదితర 11మంది యువకులతో ఆ సంఘం ఏర్పాటైంది. తెలుగు భాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం వంటివి ప్రారంభించింది. ఆ సంస్థ 1930కల్లా [[ఆంధ్రమహాసభ|ఆంధ్రమహాసభగా]] రూపుదిద్దుకుంది.<ref>బండెనక బండికట్టి:వాసిరెడ్డి నవీన్:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2012</ref>
 
=== ఆంధ్రమహాసభ ===
పంక్తి 43:
 
==పోరాట ఉధృతి==
అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలోభారతదేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే
 
==[[వరవరరావు]] వాదన==
రజాకారు సేనను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్.
1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్సెప్టెంబరు 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 171948 సెప్టెంబర్సెప్టెంబరు 194817 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామాలు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్సెప్టెంబరు 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలతో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్అక్టోబరు దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు.
1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.<ref>http://discover-telangana.org/wp/?p=235&cp=1{{ dead link|date=20120710}}</ref>
 
==పోరాట ఫలితం==
కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలోభారతదేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో [[బూర్గుల రామకృష్ణారావు]] నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
 
== పోరాట సాహిత్యం ==