త్రిపురాంతకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), లో → లో , బుజా → భుజా using AWB
పంక్తి 118:
===ఎలా వెళ్లాలి-?===
ఒంగోలునుండి ఇక్కడికి వంద కిలో మీటర్ల దూరం. శ్రీశైలానికి 70 కిలోమీటర్ల దూరం. బస్సులు ఉన్నాయి.
త్రిపురాంతకం [[ఒంగోలు]] నుండి 93 కి.మీ దూరంలో మరియు [[మార్కాపురం]]కు 20 కి.మీ దూరంలో ఉంది. మార్కాపురం నుంచి, ఆర్.టి.సి బస్సు సదుపాయం వుందిఉంది.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థి "అదర్శ్" రూపొందించిన, "'''ఇంపాక్ట్ ఆఫ్ నాన్ బయోడీగ్రేడబుల్ వేస్ట్ --- అవర్ విలేజ్ - త్రిపురాంతకం"''' అను ప్రాజెక్టును, 2015,డిసెంబరు-13వ తేదీనాడు రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించగా, ఆ ప్రాజెక్ట్ అక్కడ బహుమతిని గెలుచుకోవడమే గాకుండా, జాతీయ సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైనది. 2015,డిసెంబరు-17 నుండి 31 వరకు హర్యానా రాష్ట్రంలోని మొహాలీ పట్టణంలో నిర్వహించు 23వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ప్రదర్శించెదరు. [4]
పంక్తి 132:
ఈ ఆలయం చుట్టూ కొన్ని వందల శిలా శాసనాలున్నాయి.16 వ శతాబ్దం వరకు పాలించిన రాజులందరు ఈ ఆలయాభివృద్ధికి పాటు పడ్డారు. కాన గమనంలో జీర్ణ్మైన ఈ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్దరించ డానికి పూనుకొన్నారు.
====నేటి ఆలయం====
త్రిపురాంతకంలో ఈ ఆలయం ఒక చిన్న కొండ పై ఉంది. ఆలయం తూర్పు ముఖంగావుంది. నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉంది. లోపల స్వామికిరువైపులా ద్వారపాలకులైన భద్రుడు, వీర భదృడు ఉన్నారు. గర్బగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉన్నారు. స్వామి వారి ఆలయానికి ఎడమవైపున అమ్మవారికి ప్రత్యేకమైన గుడి ఉంది. అందులో అమ్మవారు త్రిశూలం, డమరుకం ధరించి చతుర్బుజాలతోచతుర్భుజాలతో అమ్మ వారు దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుండి శ్రీ శైలానికి సొరంగ మార్గమున్నదని పూర్వం రుషులు ఈ మార్గం గుండా శ్రీ శైలం వెళ్లే వారని చెబుతారు. ప్రక్కనే ఒక చెరువు ఉంది. అందులో బాల త్రిపౌర సుందరి ఆలయం ఉంది. ఈ అలయ మార్గంలోనె వృచ్చికాల మల్లేశ్వర స్వామి, కాలభైరవ ఆలయాలున్నాయి.
====ప్రత్యేకత====
శ్రీ చక్ర ఆకారంలో ఈ ఆలయం నిర్మితమై వుండటం విశేషం. కాశీలో తప్ప మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడున్నాయి.
ఇక్కడ వున్న శివ లింగం ఊర్థ్వభాగాన ఒక అంగులం లోతు గల గుంట వుంటుంది. ఆ గుంటలో గంగ (నీరు) ఎల్లవేలలా వూరుచూ వుండుట విశేషం.
ఈ ఆలయంలో నిత్య పూజలు యధావిదిగా జరుగుతాయి. పర్వ దినాలలో ప్రత్యేక పూజలు చేస్తారు.
*ఇక్కడకు దగ్గరలోనే బౌద్ధ క్షేత్రమైన [[చందవరం]] వుందిఉంది.
*పిడుగుపాటుకు దెబ్బతిన్న అమ్మవారి ఆలయశిఖర భాగాలను పునరుద్ధరించే పనులకు, 2014,డిసెంబరు-12, శుక్రవారం నాడు శ్రీకారం చుట్టినారు. దెబ్బతిన్న గోపురభాగాలతోపాటు, ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసేటందుకు ఒక స్వచ్ఛందసంస్థ ముందుకువచ్చింది. [2]
*ఈ ఆలయానికి దక్షిణం ప్రక్కన, 76 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. [3]
"https://te.wikipedia.org/wiki/త్రిపురాంతకం" నుండి వెలికితీశారు