"దాద్రా నగరు హవేలీ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సెప్టెంబరు, డిసెంబర్ → డ using AWB
చి (→‎కొకన్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృఢ → దృఢ using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సెప్టెంబరు, డిసెంబర్ → డ using AWB)
'''దాద్రా మరియు నగరు హవేలీ''' (Dadra & Nagar Haveli) పశ్చిమ [[భారత దేశము]]లోని ఒక [[కేంద్ర పాలిత ప్రాంతము]]. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ. నగర్-హవేలీ అనేది [[మహారాష్ట్ర]] మరియు [[గుజరాత్]] సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో [[దాద్రా]] అనే ప్రాంతమున్నది.ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని [[సిల్వాస్సా]]. [[1779]] నుండి [[1954]]లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది [[పోర్చుగల్|పోర్చుగీస్]] కాలనీగా ఉంది. [[1961]]లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. [[గుజరాతీ]] ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే [[లెఫ్టినెంట్ గవర్నరు]] ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
== చరిత్ర ==
ఇంగ్లీషువారితోను, [[ముఘల్ సామ్రాజ్యం|మొగలు చక్రవర్తులతోను]] తమకున్న వైరం, తరచు జరగే తగవులుతగవుల కారణంగా మరాఠా [[పేష్వా]]లు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.
 
1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉంది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు.
 
===పోర్చుగీసుల పాలనకు ముందు ===
రాజపుత్ర రాజులు కొహ్లి సామంతరాజుల మీద యూద్ధం చేసి వారిని ఓడించడంతో మొదటి సారిగా దాద్రానాగర్ హైవేలీ చరిత్ర మొదలైంది. 18వ శతాబ్దంలో మరాఠీ రాజులు రాజపుత్ర రాజుల నుండి ఈ ప్రాంతం తిరిగి స్వాధీనపరచుకుంది. 1779 లో మరాఠీ పీష్వా పోర్చుగీసు వారితో సంబధబాంధవ్యాలు ఎర్పరచుకుని దాద్రానాగర్ హవేలీ లోని 79 గ్రామాల మీద పన్ను వసూలు చేసే అధికారం సంపాదించారు. స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంది.[[1954]] ఆగస్ట్ఆగస్టు 2 న ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం లభుంచింది. [[1961]]లో ఈ ప్రాంతం భారతదేశంతో విలీనమైంది.<ref>{{cite web|title=History & Geography of Dadra & Nagar Haveli |url=http://www.mapsofindia.com/dadra-nagar-haveli/history-geography/|accessdate=25 February 2012}}</ref>
 
===పోర్చుగీసు శకం===
 
[[1954]] నుండి [[1961]] వరకు దాద్రా నాగర్ హవేలీ " వరిష్ట పంచాయితీ " ఈ ప్రాంత పాలనా నిర్వహణా బాధ్యతను వహించింది.
<ref name="const10">[[Constitution of India]], 10th Amendment</ref><ref>[http://www.austlii.edu.au/~andrew/CommonLII/INSC/1986/43.html Umaji Keshao Meshram & Ors v. Radhikabhai w/o Anandrao Banapurkar AIR 1986 SC 1272]: this judgment mentions the Administration of Dadra and Nagar Haveli in this period</ref>[[1961]]లో దాద్రా నాగర్ హవేలీని భారతదేశంలో విలీనం చేసారు. [[1974]] డిసెంబర్డిసెంబరు 31 న డామన్, డయ్యు, గోవా మరియు దాద్రా నాగర్ హవేలీ ప్రాంతాలపై భారతప్రభుత్వ సాధికారాన్ని అంగీకరిస్తూ [[పోర్చుగీసు]] ఒప్పందం మీద సంతకం చేసింది.<ref>[http://www.commonlii.org/in/other/treaties/INTSer/1974/53.html TREATY BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE GOVERNMENT OF THE REPUBLIC OF PORTUGAL ON RECOGNITION OF INDIA'S SOVEREIGNTY OVER GOA, DAMAN, DIU, DADRA AND NAGAR HAVELI AND RELATED MATTERS 1974]</ref>
 
==భౌగోళికం==
సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు మరియు ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, మరియు అద్దకం మరియు ప్రింటింగ్ యూనిట్లు [[1970]] వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.
 
[[1971]] భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. [[1988]] సెప్టెంబర్సెప్టెంబరు 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. [[1984]] నుండి [[1998]] వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన [[2005]]లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.<ref name="dnh_ind" /> జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.<ref name=socio-eco />
{| class="wikitable" style="margin: 1em auto 1em auto;"
! scope="col" | వర్గం
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2140599" నుండి వెలికితీశారు