"దువ్వెన" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
చి (→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB)
జుట్టు దువ్వుకోవడానికి ప్రత్యేకమైన పరికరం బయలుదేరేసరికి అది [[కేశ]] సంస్కర్తల సరంజాబులో అదనంగా చేరింది. అది కళకు ఒక ఉపకరణం అయ్యింది. పురాతత్వ శాస్త్రవత్తల పరిశోధనలలో ఇది తేలింది. మధ్య యుగాలలో [[ఇంగ్లాండ్]], [[స్పెయిన్]], [[రష్యా]]లలో [[స్త్రీలు]] ఇతరుల కంటపడకుండా తమ జుట్టును దాచుకునేవారు. కాని దువ్వెనలను మాత్రం వారు మరుగుపరుచుకోలేదు. ఒక కుటుంబం ఎంత ధనవంతులదో వారి దువ్వెన దానికి సంకేతంగా వెల్లడించేది. ఆ కాలంలో అది కేశాలలో కాకుండా ఒక డబ్బు సంచీలో, వారి ఇంటిలో ప్రముఖ స్థానంలోనో అది వుంచబడేది. ఎముకను కళా నిపుణులు నేర్పుగా కోసి చేసిన దువ్వెనలు ప్రస్తుతం రష్యాలో చిత్రప్రదర్శనశాలలో జాగ్రత్తపరచబడ్డాయి. పువ్వుల దండలు, భూదృశ్యాలు, వారి ప్రశంసకులతోబాటు వెళ్ళై స్త్రీలు, తేనీరు త్రాగేవారి చిత్రాలు దువ్వెనలపై మలచబడేవి.
 
18వ శతాబ్దం [[ఐరోపా]]లో స్త్రీ అలంకరణ సామగ్రిలో దువ్వెన ముఖ్యమైవుండేది. అది కృత్రిమ కేశాలలో, కేశఖండాలలోను గ్రుచ్చబడేది. [[స్పెయిన్‌]]లో స్త్రీలు ప్రకాశవంతాలైన వన్నెల శాలువలు, లేసుగుడ్డలు ఎత్తైన తాబేటి చిప్పలతో చేసిన దువ్వెనలు ఉపయోగించేవారు. 20వ శతాబ్దిలో మొదటి 20 ఏళ్లనుండే దువ్వెన ఒక అలంకార సామగ్రిగా గుర్తించబడింది. నాటినుండి స్త్రీలు కేశాలను పొట్టిగా కత్తిరించికోసాగారు.దువ్వెన జుట్టును చక్కగా దువ్వుకునేలాగ వినియోగించబడింది. నేడు జుట్టును చక్కగా దువ్వుకోడానికో, లేదా సరైన స్థితిలో దానిని ఒత్తివుంచడానికో అది వాడుకలో వుందిఉంది. దువ్వెన పలచటి పలకగానో, చదునుగానో, లేదా వంకరగానో, కర్రతో, కొమ్ముతో, తాబేటి చిప్పతో, దంతంతో, ఎముకతో, లోహంతోనో లేదా కృత్రిమంగానో పొడుగైన పళ్ళతో కత్తిరించబడి తయారవుతుంది.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Duvvena_katha.htm</ref>
 
== మూలాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2140626" నుండి వెలికితీశారు