ధర్మం: కూర్పుల మధ్య తేడాలు

ధర్మము-ధర్మి
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు, కలవు. → ఉన్నాయి. (2), ఉన్నది. → ఉంది., దేశము using AWB
పంక్తి 2:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''ధర్మము''' అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశమునకుదేశానికి ధర్మక్షేత్రమని పేరు. సకల ప్రాణికోటిలో మానవ జన్మము ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో [[మానవజాతి]] ఒక్కటే సమర్ధమైనది. ఇతర ప్రాణులలో లేని [[బుద్ధి]] విశేషముగా ఉండటమే దీనికి కారణము. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందు సమానమై, కేవలము యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయగల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఈ ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును.
 
"ధర్మం", ఈ పదానికి, ఈ భావనకు భారతీయ మతాలలో (హైందవ, బౌద్ధ, జైన, శిఖ్ఖు ) చాలా అర్ధాలుఉన్నాయి.
పంక్తి 24:
 
=== ధర్మము-ధర్మి- వస్తు శాస్త్రదృష్టిలో : ===
శక్తి అనే పదానికి అనేక అర్ధాలు ఉన్నట్టే, ధర్మము , గుణము అనే పదాలకు కూడా అనేక అర్ధాలు కలవుఉన్నాయి.రామునియొక్క ధర్మం రామత్వం, ఘటము యొక్క ధర్మం ఘటత్వం అని మనం మామూలుగా చెప్పుకుంటాం.రామత్వం అంటే దశరధునిదశరథుని కొడుకూ సీతాపతి మొదలయినవన్నీ, ఘటత్వం అంటే పొట్టామెడా మొదలయినవి ఉండడం, నీరు తీసుకోరాదగిన వీలు కలిగి ఉండడం. ఈ మొ. లక్షణాలన్నీ అర్ధాలుగా చెబుతాం. ఆయా శాస్త్రాలననుసరించి ధర్మము అనే మాటకు గుణం అనే మాటకూ వేరు వేరు అర్ధాలుగా మరికొన్ని సార్లు ఏకాత్వ బోధకాలుగా వివరించదగినవి.
 
[[సాంఖ్య దర్శనము]] లేదా సాంఖ్య యోగుల దృష్టిలో ధర్మము అంటే ధర్మి యొక్క శక్తి ధర్మి అంటే ద్రవ్యం. మట్టి అనేది ఒక ద్రవ్యం. దాంట్లో అనేక శక్తులు ఉన్నవిఉన్నాయి. అది దుమ్ము కాగలదు, ముద్ద కాగలదు, కుండ కాగలదు, పెంకులు కాగలదు, మళ్ళా పొడిదుమ్ము కాగలదు, ఈరీతిగా ఇంకెన్నో కాగలదు. ఇవి అన్నీ దాని శక్తులే. ఇట్టి శక్తులే ధర్మము. సాంఖ్యయోగుల దృష్టిలొదృష్టిలో ఆధారం లేక మూలం శున్యం కాదు.
 
[[యోగ దర్శనము]] భాష్యంలో ధర్మికి యోగ్యత ఉన్నశక్తియే ధర్మము అని ఉన్నదిఉంది.క్రియాదులచే ఏదో విధంగా తెలియదగినది కావడమే యోగ్యత. నిప్పు ముట్టుకొంటే బొబ్బలెక్కుతవి. అందుచె నిప్పుకు బొబ్బలెక్కించే శక్తి ఉన్నదనే జ్ఞానం కలుగుతుంది. అందుచె దాహకాశక్తి అగ్నికి ధర్మము అని అంటాం. దహనం నిప్పు యోగ్యత. ఏగుణం చేత వస్తువు మనకు బోధపడుతుందో అదే ఆవస్తువు యొక్క ధర్మం.
 
ఏదో ఒక ప్రకారంగా తెలిసికోబడే భావాన్ని మనం ధర్మం అని అంటాం. ఇట్టి ధర్మం త్రివిధం.1 శాంత ధర్మం లేక అతీత ధర్మము . 2. ఉదిత ధర్మము లేక వర్తమాన ధర్మము 3. అవ్యపదేశ్యధర్మము లేక అనాగరిక ధర్మము . ఈధర్మాలు కాలాను గుణంగా విభక్తాలయినట్లు మనకు తెలుస్తుంది. మనకు వర్తమాన ధర్మమే గోచర మవుతుంది.
 
ఏదయినా వస్తువులో ఉండగలది ధర్మము . ఏదో ఒక విధంగా తెలిసికోబడే ఆకార ప్రకార విశేషం ధర్మం. ఆకార- ప్రకారాలకు మార్పు కానబడుతుంది. అనగా పరిణామం ఉంది. అంటే ధర్మాలకు మార్పు ఉన్నాదన్నమాట. ఒక ఆకారం-ప్రకారం- ధర్మం, మారినప్పుడు అది అవ్యకావస్థలో ఉన్నట్లు. ఎందుచేతనంటే ఉన్నదెప్పుడూ పోదు. మళ్ళా హెతువులు తటస్థించినప్పుడు ఆధర్మం పొటమరించవచ్చును. కాబట్టి భూతధర్మం ఒక అవ్యక్త సత్తా. గుండ్రంగా చేసిన మట్టి ముద్దను చచ్చవుకుగా చేశాం. దాన్ని మళ్ళా కోనుగా ఆకారించవచ్చును. ఈరీతిగా ఎన్నెన్నో ఆకారాలుగా మట్టి ముద్ద ఉంది.కాబట్టి ధర్మి అనేది లెక్కలేని ధర్మాల ప్రోవు; మరిదాన్ని వివిధ విధాలుగా బోధపరచవచ్చును. వర్తమాన ధర్మాలే కనబడుతావి.మిగతవన్నీ ఉన్నవన్నట్లు ఊహింపబడుతావి. కాబట్టి వ్యక్తావ్యక్తధర్మాలకు కూటం ధర్మి.
 
బౌద్ధులులో ఒక తెగవారు ఈ ప్రపంచమంతా ధర్మాలే, ఈ ధర్మాలు అనుక్షణమూ శూన్యంలోంచి పుట్టుకొచ్చి మళ్ళా శూన్యంలోనే పోతున్నవి అను అంటారు. శూన్యం అంటే అభావం. మరికొందరు పుట్టుకొస్తున్నవన్న మాట నిజమే కానీ దేంట్లోంచి పుట్టుకొస్తున్నయ్యో అది అజ్ణేయం అని అంటారు.
 
ధర్మాలు వాస్తవాలూ వైకల్పికాలూ. చెప్పకుండా తెలిసేవీ వాస్తవాలు. చంద్రునికి తెల్లదనం. ఎండమావులకు జలత్వం ఆరోపిత వాస్తవం. అనంతత్వం, సత్తా, ప్రకృతి ఈ మొదలయినవి వైకల్పికాలు.
 
{{భారతీయ తత్వశాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/ధర్మం" నుండి వెలికితీశారు