పండుగ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 1:
సంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే '''పండుగ''' (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే వుందిఉంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పండుగలు:హ.పందుగలు ఎప్పుధొ జరిగిన సంగతను తెలుపుతాయి
 
== హిందువుల పండుగలు ==
పంక్తి 9:
తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.
 
[[వేపపువ్వు]], [[చెరుకు]]ముక్కలు, [[కొబ్బరి]] ముక్కలు, [[మామిడి ]] ముక్కలు, [[బెల్లం]], [[చింతపండు]], [[అరటి]] పండు కలిపిన [[ఉగాది]]పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.
=== ఉగాది ===
{{main|ఉగాది}}
"https://te.wikipedia.org/wiki/పండుగ" నుండి వెలికితీశారు