పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), డిసెంబర్ → డిసెంబరు (2), పట్టనా → using AWB
పంక్తి 19:
[[Image:CottonPlant.JPG|thumb|300px|కోతకు తయారుగా వున్న పత్తి.]]
[[Image:Cotton picking in India.jpg|left|thumb|నాగార్జున సాగర్ వద్ద పొలములో పత్తిని సేకరిస్తున్న దృశ్యము]]
ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా '[['''పత్తి]]'''' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది [[అమెరికా]], [[ఆఫ్రికా]] మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.
 
=చరిత్ర=
పంక్తి 37:
మధ్యయుగాల్లో ఉత్తర యూరోపులో పత్తిని ఒక దిగుమతి చేసుకున్న మొక్కల పీచు లాగా చూశారేకానీ అది ఏమిటి, ఎట్లా వచ్చింది, అనే విషయాల గురించి కనీస జ్ఞానం కూడాలేదు.పైగా నూలు చెట్లకి పెరిగే గొర్రెల బొచ్చు అనే మూఢ నమ్మకం ఉండేది. 1350వ సంవత్సరంలో జాన్ మాండవిల్లె అనే రచయిత ఈ విధంగా వ్రాసుకున్నాడు. భారత దేశంలోఒక అద్భుతమైన చెట్టు ఉంటుందని, దానికి కొమ్మల చివర చిన్న గొర్రె పిల్లలు కాస్తాయని, ఆ గొర్రె పిల్లలకి ఆకలి వేస్తే ఆ కొమ్మలు బాగా కిందకి వంగి గొర్రె పిల్లలు గడ్డి తినడానికి వీలు కల్పిస్తాయని అనుకునేవారు. ఈ విషయం ఎంత నిజమంటే, యూరోపు దేశాల్లో ప్రత్తిని పిలిచే పేర్లలో చూడచ్చు. జెర్మను భాషలో ప్రత్తిని బౌమ్ వూల్ అంటారు. అంటే, చెట్లకి కాసే బొచ్చు అని అర్ధం. 16వ శతాబ్దం చివరకి కానీ ఆసియా, అమెరికాలలోని ఉష్ణ మండలాల్లో ప్రత్తి విస్తారంగా పండించడం మొదలు కాలేదు.
 
భారతీయ ప్రత్తి పరిశ్రమ ఆంగ్లేయుల కంపనీ పరిపాలన మొదలైన తరువాత అంటే 18 వ శతాబ్దము చివర, 19వ శతాబ్దం మొదట్లో, క్రమంగా తగ్గుముఖం పట్టనారంభించిందిపట్టణారంభించింది. ఇది పూర్తిగా బ్రిటీషు ఈస్టిండియా కంపనీ పరిపాలనలో వారు అవలంబించిన వలసవాద వ్యాపార ధోరణి వల్లనే.భారతీయ మార్కెట్లను ముడి ప్రత్తి మాత్రమే సరఫరా చెయ్యాలని, తయారైన నూలు దుస్తులు బ్రిటీషు వారివే కొనాలనీ బలవంతం చెయ్యటంవల్లనే.
 
బ్రిటన్ లోవచ్చిన పారిశ్రామిక విప్లవము నూలు తయారీకి గొప్ప ఊపునిచ్చింది. ఎంతలా అంటే నూలు అంటే తెలియని బ్రిటన్ ఎగుమతులలో నూలు మొదటి స్థానాన్ని ఆక్రమంచింది. 1738లోఇంగ్లాండు లోని బర్మింగ్ హామ్ కు చెందిన, లూయిస్ పాల్, జాన్ వ్యాత్ లు రోలర్ స్పిన్నింగు మిషనుకు, దారాన్ని ఒకే లావుతో వడకడానికి ఉపయోగపడే ఫ్లైయర్ ‍‍మరియు బాబిన్ పద్ధతికి గుత్త హక్కులు పొందారు. ఇవే కాక 1764లో కనుగొన్న స్పిన్నింగ్ జెన్ని, 1769లొ రిఛర్ద్ ఆర్క్ రైట్ కనుగొన్న స్పిన్నింగ్ ఫ్రేము, బ్రిటీషు నేతగాళ్ళు నూలు, దుస్తులు తక్కువ సమయంలో కావల్సినంత తయారు చేసుకునేలా ఉపయొగపడ్డాయి. 18వ శతాబ్దం చివరలో నూలు పరిశ్రమ కేంద్రీక్రుతమవ్వడం వల్లా, ప్రపంచ నూలు పరిశ్రమకి కేంద్రబిందువు కావడం వల్లా బ్రిటన్ లోని మాంఛెస్టర్ నగరాన్ని, కాటనోపోలిస్ అని పిలవటం మొదలుపెట్టారు. 1793లో ఎలి విట్ని అనే అమెరికా దేశస్థుడు, కనిపెట్టిన కాటన్ జిన్ వల్ల నూలు ఉత్పత్తి ఇంకా పెరిగింది. ప్రపంచ మార్కెట్లపై గల గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్లా బ్రిటీషు వర్తకులు అభివృద్ధిని పొందారు. వలస రాజ్యాల్లో నుంచి ముడి ప్రత్తి బ్రిటన్ తీసుకుపోవడం, లాంకుషైరు పట్టణంలో దాన్ని బాగుచేసి, దుస్తులునేసి, మళ్ళీ అదే వలస మార్కెట్లు అయిన, పశ్చిమ ఆఫ్రికా, భారత దేశం, ఛైనా (వయా షేంఘాయ్, హాంగ్ కాంగ్) లలో అమ్మటం.
పంక్తి 160:
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్తిని అమ్మడం, కొనడం మరియు వ్యాపార వస్తువుగా ధర ఊహాగానాలు రెండుచోట్ల చేస్తారు.
 
# ప్రత్తి భవిష్యత్ ఒప్పందాలు వాణిజ్యం న్యూయార్క్ లోని మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో టికర్ గుర్తు TT క్రింద చేయబడుతుంది. ఈ ఒప్పందాలు ప్రతి సంవత్సరం మార్చి, మే, జూలై, అక్టోబర్అక్టోబరు మరియు డిసెంబర్డిసెంబరు లలో విడుదల చేస్తారు.
# భవిష్యత్ ఒప్పందాల వాణిజ్యం న్యూయార్క్ వాణిజ్య బోర్డ్ లో టికర్ గుర్తు CT క్రింద చేయబడుతుంది. ఈ ఒప్పందాలు ప్రతి సంవత్సరం మార్చి, మే, జూలై, అక్టోబర్అక్టోబరు మరియు డిసెంబర్డిసెంబరు లలో విడుదల చేస్తారు.
 
=క్లిష్టమైన ఉష్ణోగ్రతలు=
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు