పర్యావరణం: కూర్పుల మధ్య తేడాలు

చి 117.211.96.34 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD యొక్క చివరి కూర్పు వరకు తిప్ప...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 6:
మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యత.
 
పర్యావరణ కాలుష్యన్ని నివారించాలి. మనం చేసే పనుల వలనే అన్నీ జరుగుతున్నాయి. దాన్ని నివారంచటం మన చేతుల్లోనే వుందిఉంది. మనం వాడే పరికరాల వల్లననే ఇదంతా జరుగుతోంది.
 
* ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని కలిగించే వస్తువుల వాడకం తగ్గంచాలి. ముఖ్యంగా ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించాలి.
పంక్తి 21:
*4.ఇంధనం వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన గమ్యం దగ్గరే ఐతే నడచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది, కాలుష్యం తగ్గుతుంది.
*5.ఏ వస్తువయినా పనికి రాదు అనిపిస్తే పాత వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి.
*6.మీరు వస్తువులను కొనేటప్పుడు కావలసినవి మాత్రమే కొనండి.
 
''మీరు పాటించండి. ఇతరులకు చెప్పండి. పాటించేలా చేయండి.''
"https://te.wikipedia.org/wiki/పర్యావరణం" నుండి వెలికితీశారు