పాగోలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఆగష్టు → ఆగస్టు (2), చినారు → చారు (3), కలదు. → ఉ using AWB
పంక్తి 116:
In Pagolu Two roads are present. One is Nadakuduru Raod and another one is Challapalli Road. In pagolu autos, Rikshas are avialble. Bus facility also present.
 
మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 60 కి.మీ
 
==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 126:
==గ్రామ పంచాయతీ==
#Panchayithi Office
#2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ పైడిపాముల వెంకటేశ్వరరావు [[సర్పంచి]]గా, 241 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 145:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ తోట నరసయ్య నాయుడు===
స్వాతంత్రసమరంలోస్వాతంత్ర్యసమరంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరు, పాగోలు గ్రామములో 1899,అక్టోబరులో జన్మించినారుజన్మించారు. వీరు బందరులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930,మే-6న స్వతహాగా మల్లయోధులైన వీరు, బందరులోని కోనేరు సెంటరులోని '''థోరన్ హిల్ స్మారక స్థంభంస్తంభం''' పైకి ఎక్కి, బ్రిటిష్ పోలీసుల అసంఖ్యకమైన లాఠీదెబ్బలకు ఏ మాత్రం వెరవకుండా జాతీయజండా ఎగురవేసినారు. ఈ సందర్భంగా వీరు కారాగార శిక్షనుగూడా అనుభవించినారుఅనుభవించారు. వీరి త్యాగానికి మురిసిన గాంధీజీ, మచిలీపట్నం వచ్చినప్పుడు వీరిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. వీరి సేవలకు గుర్తించిన భారత ప్రభుత్వం, దేశానికి స్వాతంత్రంస్వాతంత్ర్యం వచ్చిన 1947,ఆగష్టుఆగస్టు-15న బందరులోని కోనేరు సెంటరులోని థోరన్ హిల్ స్మారక భవనం మీదనే వీరిచేత జెండాను ఎగురవేయించడం పురజనులందరినీ ఆకట్టుకున్నది. అప్పటినుండీ వీరు ఆ ప్రాంతంలో '''జెండా వీరుడు ''' గా వినుతికెక్కినారు. ఈ వీరుడు 1966,సెప్టెంబరు-12న దైవసన్నిధికి చేరుకున్నాడు. 2016,సెప్టెంబరు-12న, వీరి వర్ధంతి సందర్భంగా, విజయకృష్ణ జనజాగృతి సంస్థ అను పేరుతో అనేకమంది పురజనులు, సీనియర్ సిటిజన్లూ, స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధులూ బందరులోని జిల్లా గ్రంధాలయంగ్రంథాలయం వద్ద సమావేశమై వీరికి శ్రద్ధాంజలి ఘటించినారుఘటించారు. వీరి త్యాగాలను మరొకసారి గుర్తుచేసుకున్నారు. [5]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 157:
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్ద; 2013; ఆగష్టుఆగస్టు-1; 2వపేజీ.
[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014; మే-15; 1వపేజీ.
[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015; జూన్-22; 1వపేజీ.
"https://te.wikipedia.org/wiki/పాగోలు" నుండి వెలికితీశారు