పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., ధృవ → ధ్రువ using AWB
పంక్తి 64:
'''సాధనా సంపత్తి.. పుట్టపర్తి సాహితీ సుధ'''
 
సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధృవతారగాధ్రువతారగా ఎలా నిలిచారో సాధనాపరంగానూ వారిస్థాయి అంతే ఎత్తులో వుందిఉంది..కేవలం యే ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతీ పుత్రా అనిపించుకుని నడిచేదైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమింపబడి నీ అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది అని వారిచే ఆశీర్వాదమందిన పుణ్య చరితులు పుట్టపర్తి.
నా గత జన్మ యేమిటి
ఈ జన్మలో నా స్థితి యేమి