పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 39:
 
== జననం ==
ఈయన [[గుంటూరు జిల్లా]], [[తెనాలి]] లో [[1890]], [[సెప్టెంబర్ 15]] న జన్మించారు.
 
== రంగస్థల ప్రవేశం, ప్రస్థానం ==
పంక్తి 46:
నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో [[అర్జునుడు]], నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, [[భరతుడు]], [[నారదుడు]] పాత్రలను పోషించడమే కాక, 1932లో [[సినిమా]] రంగంలో ప్రవేశించి [[చింతామణి]]లో భవానీ శంకరుడు, [[హరిశ్చంద్ర]]లో నక్షత్రకుడు, [[సారంగధర]]లో సుబుద్ధి, [[పాశుపతాస్త్రం]]లో నారదుడుగా నటించారు. [[మోహినీ రుక్మాంగద]], [[సతీ తులసి]], [[చంద్రహాస]], [[తల్లిప్రేమ]], [[విష్ణుమాయ]] చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈయన మొత్తం పన్నెండు సినిమాలలో నటించాడు.
 
[[పులిపాటి వెంకటేశ్వర్లు]]<nowiki/>కు రెండుసార్లు గజారోహణ సన్మానం జరిగింది. 1960లో [[సంగీత నాటక అకాడమీ]] ఫెలోషిప్ లభించింది.
 
[[వర్గం:1890 జననాలు]]