పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, భారత దేశం → భారతదేశం using AWB
పంక్తి 41:
అనేక దేశాలు పర్యటించారు. అందులో ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు ఉన్నాయి. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] అకాడమీ ఆఫ్ ఆప్తల్మోలజీ వారు కొంతకాలం తమతో ఉండేందుకు ఆహ్వానించి, అపూర్వ గౌరవ మర్యాదలు అందించారు. అనేక దేశాల్లోని సన్నిహిత మిత్రులు తమ దేశాలు వచ్చి, స్థిరపడవలసినదిగా కోరారు. అమెరికాలోని మిత్రులయితే బలవంతం చేశారు కూడా. "ఇండియాలో ఏమి ఉంటావు? అమెరికాలో అయితే బాగా సంపాదించగలవు" అని ఒత్తిడి చేసినా ఈయన యిష్టపడలేదు.
 
డాక్టర్ శివారెడ్డి భారత దేశంలోభారతదేశంలో కూడా పలు గౌరవాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫ్తాల్మోలాజికల్ అసోషియేషన్ అధ్యక్షులు; ఆల్ ఇండియా అఫ్తాల్మోజాలికల్ సొసైటీ అధ్యక్షులు; ఆసియా ఫసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాలజీ ఉపాధ్యక్షులు; స్థాపక సభ్యులు; అమెరికన్ అకాడమీ ఆఫ్ అఫ్తాల్మొలజీ గౌరవ సభ్యులు; ఇండియన్ నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్సన్ ఆఫ్ బ్లయిండ్‌నెస్ గౌరవ సభ్యులు; ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ ఫ్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ మొదలగు గౌరవ పదవులను నిర్వహించారు.
 
==బోధనలో==
పంక్తి 64:
 
==అస్తమయం==
రాష్ట్రంలో నేత్రవైద్య రంగానికి అసమాన సేవలందించిన ఈయన 2005 ఆగష్టులోఆగస్టులో పార్కిన్‌సన్స్ వ్యాధికి గురయ్యారు. [[సెప్టెంబరు 6]] వ తేదీన మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు. 85 సంవత్సరములు జీవించి, భవిష్యత్తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన డాక్టర్ శివారెడ్డి తెలుగు వారికి గర్వకారకులు, చిరస్మరణీయులు.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు