బాటసారి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), మహ → మహా, నిషేద → నిషేధ, → , , → , (3) using AWB
పంక్తి 6:
|story = [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్]] 'బడా దీది' నవల |
|screenplay =
|director = [[ పి.ఎస్.రామకృష్ణారావు ]]|
|dialogues = [[సముద్రాల రాఘవాచార్య]] |
|lyrics = [[సముద్రాల రాఘవాచార్య]] |
పంక్తి 24:
|imdb_id = 0259211 |
}}
 
 
'''బాటసారి''' [[1961]] సంవత్సరంలో విడుదలైన సాంఘిక చిత్రం. దీనిని భరణీ పిక్చర్స్ బానర్ మీద [[పి.ఎస్.రామకృష్ణారావు]] దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ చిత్రకథకు [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్ చంద్ర]] రచించిన 'బడా దీది' నవల ఆధారం. దీనిని తమిళంలో "కానల్ నీర్" పేరిట నిర్మించారు.
 
==సంక్షిప్త చిత్రకథ==
జమిందారు సురేంద్ర (అక్కినేని) కు ఆస్తి వుందిఉంది. పుస్తక పరిజ్ఞానం వుందిఉంది. పుస్తక పఠనం అతనికి ముఖ్యం. ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనే లోకజ్ఞానం కూడా లేని అమాయకుడు. ఒకసారి యింట్లో చిన్న మాట పట్టింపు రాగా యిల్లు వదలి వేరే చోటుకి వెళతాడు. అక్కడ మాధవి (భానుమతి) యింట్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆమె చెల్లెలుకు పాఠాలు చెప్పే ఉద్యోగం. ఆ యింట్లో వున్నంతకాలం అతని వింత ప్రవర్తనకు జాలి పడుతుంది మాధవి. ఆమె పట్ల అతనికి గౌరవభావం ఏర్పడుతుంది.
 
తరువాత సురేంద్ర తన జమిందారీకి వెళ్ళిపోతాడు. పెళ్ళవుతుంది. భార్య (జానకి) కు అహంకారం ఎక్కువ. అక్కడ పనిచేసే గుమస్తా వల్ల మాధవి ఆస్తులకు అన్యాయం జరుగుతుంది. అది తెలుసుకున్న మాధవి సురేంద్రను ప్రశ్నించడానికి వస్తే గుమస్తా కలుసుకోనివ్వడు. ఆమె తిరిగి వెళుతూ త్రోవలో తన పేరిట సురేంద్ర "మాధవీపురం" గ్రామాన్ని కట్టించాడని తెలుసుకొని ఆనందపడుతుంది. సురేంద్ర రికార్డులు తిరగేస్తూ తను అభిమానించిన మాధవికి తన పేరిట అన్యాయం జరిగిందని తెలుసుకొని, తన అనారోగ్యం కూడా లెక్కచేయ్యకుండా గుర్రంమీద వెళ్ళి, ఆమెను కలుసుకొని, క్షమాపణకోరి ఆమె చేతుల్లో తుదిశ్వాస విడుస్తాడు.
Line 45 ⟶ 44:
 
==పాటలు==
#ఒహో మహరాజామహారాజా సొగసు నెలరాజా
#ఓ బాటసారి నను మరువకోయి, మది నీదె అయినా మనుమా నిజానా - భానుమతి
#కనులను దోచి చేతికందని ఎండమావులున్నాయి
Line 61 ⟶ 60:
:బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
:బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
--సముద్రాల—సముద్రాల ,మాస్టర్ వేణు,పి. భానుమతి, జిక్కి,బాటసారి,
#4.ఉపకార చింతే నేరమా కరుణే నిషేదమానిషేధమా
:నీలాపనిందలే ఈ లోక నైజమా
:న్యాయమే కానగజాలరా
Line 75 ⟶ 74:
:న్యాయమే కానగజాలరా
:కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
---సముద్రాల, భానుమతి, వేణు, బాటసారి1961
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాటసారి" నుండి వెలికితీశారు