బుడుగు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , సమిష్టి → సమష్టి, సార్ధక → సార్థక, ) → ) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు ద్వారా → ల ద్వారా using AWB
పంక్తి 9:
 
[[ఫైలు:TeluguBookCover Budugu back.jpg|thumb|right|బుడుగు పుస్తక వెనుక అట్ట]]
'''బుడుగు''', [[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు మరియు [[బాపు]] బొమ్మలుబొమ్మల ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. [[తెలుగు సాహిత్యం]]లో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.
 
ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట) తో వెలువడింది. ఈ రచన ప్రశంస [[ఆరుద్ర]] [[కూనలమ్మ పదాలు]]లో ఇలా ఉంది.
"https://te.wikipedia.org/wiki/బుడుగు" నుండి వెలికితీశారు