భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 28, 1858 → 1858 జూన్ 28, → (2) using AWB
పంక్తి 1:
బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన [[బ్రిటీష్]] పరిపాలన. <ref>Oxford English Dictionary, 2nd edition, 1989: from [[సంస్కృతము|Skr.]] ''rāj'': to reign, rule; cognate with [[లాటిన్|L.]] ''rēx'', ''rēg-is'', OIr. ''rī'', ''rīg'' king (see RICH).</ref><ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref> ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.<ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref><ref>Oxford English Dictionary, 2nd edition, 1989.</ref> ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటీష్ ఇండియా అని కూడా వ్యవహరించేవారు.<ref>any schoolbook of the 1950s and before</ref> [[విక్టోరియా]] రాణి కొరకు భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు.<ref>The names "Empire of India" and "Federation of India" were also in use.</ref> భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉండగానే లీగ్ ఆఫ్ నేషన్స్ వ్యవస్థాపక సభ్యురాలు, 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం, 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్యురాలూ.<ref name="mansergh-UN-SanFrancisco">{{citation|last = Mansergh|first = Nicholas|authorlink = Nicholas Mansergh|title = Constitutional relations between Britain and India|url = http://books.google.com/books?id=DJkOAQAAMAAJ|accessdate = 19 September 2013|publisher = His Majesty's Stationery Office|location = London|page = xxx}} Quote: India Executive Council: Sir Ramaswami Mudaliar, Sir Firoz Khan Noon and Sir V.</ref>
 
పరిపాలన విధానం జూన్1858 28,జూన్ 1858లో28లో బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] పాలన [[విక్టోరియా రాణి]] సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం [[యూనియన్ ఆఫ్ ఇండియా]] (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో [[ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్]], దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌]] అయింది), [[డొమినియన్ ఆఫ్ సిలోన్]] (ప్రస్తుతం [[శ్రీలంక]]), [[సిక్కిం]] (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు
కొనసాగింది. 1858లో బ్రిటీష్ రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటీష్ పాలనలో భాగంగా వుంది, 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు, తర్వాత అదొక ప్రత్యేక బ్రిటీష్ కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటీష్ [[మయన్మార్]] బర్మాగా రూపాంతరం చెందింది.
 
పంక్తి 135:
=== ప్రిన్స్ లీ స్టేట్స్ ===
[[దస్త్రం:British_Indian_Empire_1909_Imperial_Gazetteer_of_India.jpg|thumb|300x300px|1909 నాటి బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం, బ్రిటీష్ ఇండియాని గులాబిరంగులోని రెండు షేడ్లతోనూ, నేపాల్ భూటాన్ మినహాయించి పసుపు రంగులో ప్రిన్స్ లీ స్టేట్స్ చూపుతోంది.]]
ప్రిన్స్ లీ స్టేట్ నే స్థానిక రాజ్యం, లేదా భారతీయ రాజ్యం అని కూడా అంటూంటారు. అది నామమాత్ర సార్వభౌమత్వాన్ని కలిగి భారతీయ మూలాలున్న పరిపాలకుడు వుండి బ్రిటీష్ ప్రభుత్వంతో అనుబంధ కూటమి కలిగిన ప్రాంతం.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref> 1947 ఆగస్టులో బ్రిటన్ నుంచి భారతదేశం, పాకిస్థాన్లకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దాదాపుగా 565 స్థానిక రాజ్యాలు ఉన్నాయి. స్థానిక రాజ్యాల్లో, నేరుగా బ్రిటీష్ పాలన లేనందున అవి బ్రిటీష్ ఇండియాలో భాగం కాదు. పెద్ద రాజ్యాలకు బ్రిటన్ తో రాజులకు కలిగే హక్కులను గుర్తిస్తూ ఒప్పందాలు ఉన్నాయి; చిన్న రాజ్యాల్లో రాజులకు కేవలం కొద్దిపాటి హక్కులే వుండేవి. స్థానిక రాజ్యాల నడుమ విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు ప్రధానమైన రవాణా, సమాచార ప్రసారం వంటివి బ్రిటీష్ అధీనంలో ఉండేవి.<ref>{{cite web|title = Provinces of British India|url = http://www.worldstatesmen.org/India_BrProvinces.htm|website = Worldstatesmen.org|publisher = Worldstatesmen|accessdate = 2 August 2014}}</ref> బ్రిటీషర్లు  రాజ్యాల్లోని  అంతర్గత  రాజకీయాలపై  కూడా సాధారణ  ప్రభావం చూపించేవారు,  వివిధ పాలకులకు గుర్తింపునివ్వడం  లేదా ఇవ్వకపోవడం ద్వారా  సాధించేవారు.  600 స్థానిక రాజ్యాలున్నా  అత్యధికం చాలా చిన్నవి,  ప్రభుత్వ  పాలన వ్యవహారాలను  బ్రిటీషర్లకే కాంట్రాక్టుగా ఇచ్చేసేవి. 25 చదరపు కిలోమీటర్లు (10 చదరపు మైళ్ళు) మించిన విస్తీర్ణంలోనివి కేవలం 200 రాజ్యాలే వుండేవి.<ref name="Markovits2004">{{cite book|author = Markovits, Claude|title = A history of modern India, 1480–1950|url = http://books.google.com/books?id=uzOmy2y0Zh4C|year = 2004|publisher = Anthem Press|pages = 386–409|isbn = 9781843310044}}</ref>
 
=== నిర్వహణ ===