"బిగ్ బ్యాంగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ధృవ → ధ్రువ (2), ) → ) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (3), గా → గా (2), బడినది. → బడింది. (2), వున్నది. → ఉంది. using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ధృవ → ధ్రువ (2), ) → ) using AWB)
[[దస్త్రం:Universe expansion2.png|thumb|మహావిస్ఫోటం ప్రకారం, [[విశ్వం]], మహా ద్రవ్యరాశి మరియు ఉష్ణస్థాయి నుండి నేటి వరకు గల వ్యాప్తి చెందింది. సాధారణ ఉపయోగకరమైన పరిశీలన ఏమనగా విశ్వం గేలక్సీలను మోస్తూ తనంతట తాను వ్యాప్తిచెందుతూ వుందిఉంది.]]
 
'''మహా విస్ఫోటం''' లేదా '''Big Bang''', అనేక స్వతంత్ర పరిశీలనల ఫలితంగా ఏర్పడిన వాదము. ఇది [[విశ్వం]] యొక్క ''' ఖగోళ భౌతిక నమూనా '''. 1929 లో [[ఎడ్విన్ హబుల్]] పరిశీలనలలో 'గేలక్సీల మధ్య దూరాలు వాటి [[రెడ్ షిఫ్ట్]]కు అనులోమానుపాతంగా వున్నాయని గుర్తించాడు. ఈ పరిశీలనన ఫలితంగా 'విశ్వం విస్తరిస్తూ ఉంది' అనే నిర్ధారణకు రావడం జరిగింది. నేటికినీ విశ్వం విస్తరిస్తూ ఉంది అనగా, అది ప్రారంభ దశలో విపరీతమైన ద్రవ్యరాశి మరియు ఉష్ణాలను కలిగి వుండేదని తేటతెల్లమౌతుంది.
=== మహావిస్ఫోటవాద భావనలు ===
మహా విస్ఫోట సిద్ధాంతం రెండు భావనలపై ఆధారపడి వున్నది: విశ్వజనీయమైన భౌతికనియమాలపైన మరియు ఖగోళశాస్త్ర సూత్రాలపై. ఖగోళశాస్త్ర సూత్రాల ప్రకారం విశ్వం 'హోమోజెనిక్' మరియు 'ఇసోట్రొపిక్'.
మొదటి సూత్రం ప్రకారం, వీక్షణా పరీక్షల ఆధారంగా విశ్వపు 'స్థిర రూపం' పెద్దమొత్తంలో వయస్సుకు అనుగుణంగా మార్పుచెందుతూ వుందిఉంది. 10<sup>−5</sup>.<ref>{{cite journal | first=A. V. | last=Ivanchik | coauthors=A. Y. Potekhin and D. A. Varshalovich | title=The fine-structure constant: a new observational limit on its cosmological variation and some theoretical consequences | journal=[[Astronomy and Astrophysics]] | volume=343 | year=1999 | pages=459 | url=http://adsabs.harvard.edu/abs/1999A%26A...343..439I}}</ref> మరియు సాపేక్ష సిద్ధాంతం ప్రకారం అంతరిక్ష యాత్రల ఆధారంగా సౌరమండలం మరియు నక్షత్రాల మధ్య కొలమానాల బద్ధంగా 'మహావిస్ఫోటం' నిరూపించబడింది.<ref>విపులంగా విషయాలనూ మూలలనూ వాటి పరీక్షలనూ 'సాపేక్ష సిద్ధాంతాల పరీక్షలలో' వర్ణింపబడినవి.</ref>
 
=== FLRW కొలమానము ===
 
=== బంతాకార క్లస్టర్ల యుగం ===
1990 ల మధ్యకాలంలో, బంతాకార లేక గోళాకార క్లస్టర్లను గుర్తించారు. కంప్యూటర్ స్టిమ్యులేషన్ల ద్వారాకూడా వీటిని ధృవీకరించిధ్రువీకరించి, ఈ గోళాకార క్లస్టర్లు 15 బిలియన్ల వయస్సుగలవని నిర్ధారించారు, కానీ విశ్వం వయస్సు 13.7 బిలియన్ల సంవత్సరాలని చెప్పబడినందున ఈ తేడా గందరగోళాన్ని సృష్టించింది.<ref>{{cite journal | first=A. A. | last=Navabi | coauthors=N. Riazi | title=Is the Age Problem Resolved? | journal=Journal of Astrophysics and Astronomy | volume=24| year=2003 | pages=3}}</ref> ఈ గోళాకార క్లస్టర్ల వయస్సులను నిర్ధారించుటకు అనేక ప్రశ్నలు కలిగాయి, కానీ వాస్తవమేమనగా ఇవి విశ్వంలోని అతి ప్రాచీన వస్తువులు.
 
=== అంధకార పదార్థము ===
 
=== అంధకార శక్తి ===
రెడ్ షిఫ్ట్ ల కొలమానాల ప్రకారం, సూపర్ నోవాల పరిశోధనల ఫలితంగా తేలిన విషయం ఏమంటే, విశ్వం వ్యాపించడానికి కారణం విశ్వంయొక్క గురుత్వ త్వరణం, ఈ త్వరణం విశ్వపు సగం వయస్సునుండి ఆరంభమైనదనీ. ఈ విషయం ధృవీకరించడానికిధ్రువీకరించడానికి, సాధారణ సాపేక్షతా సిద్ధాంతానికి, విశ్వంలో ఎక్కువ శక్తి అవసరమైంది, ఆ శక్తి అత్యంత ఋణాత్మక పీడనం గావచ్చు లేదా 'అంధకార లేదా చీకటి శక్తి' గావచ్చు. చీకటి శక్తి క్లస్టర్ల రూపంలో లేకనూ పోవచ్చు, దీనిని 'పోగొట్టబడుచున్న' శక్తిసాంద్రత అనవచ్చును.
 
'శూన్య శక్తి' యొక్క ప్రాపర్టీ, ఋణాత్మక పీడనం. కాని చీకటి శక్తి యొక్క సహజత్వం, మహావిస్ఫోటసిద్ధాంతంలో ఓ ఛేదించబడని విషయం. సమకాలీన శాస్త్రజ్ఞులు విశ్వంలోని పదార్థాలలో 74% చీకటి శక్తి అనీ, 22% చీకటి పదార్థమనీ మరియు 4% మాత్రం రోజువారీ కంటికి కనపడే పదార్థమనీ నిర్ధారించారు. విశ్వం పెరిగే (వ్యాప్తి చెందే) కొద్దీ శక్తి యొక్క సాంద్రత తగ్గుతూ పోతుంది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2141198" నుండి వెలికితీశారు