మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ) → ) using AWB
పంక్తి 15:
ఈ కళాశాలలోని సంగీత దర్బార్‌ ఎంతో విలక్షణమైంది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. ఇక్కడ నేర్చిన విద్యార్థుల ముందు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు కళాకారులు ఆసక్తి చూపుతారంటే అతిశయోక్తి కాదు.
 
సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ప్రతీఏటా కళాపరిచయం ద్వారా వందలాదిమంది శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. 10 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం వుందిఉంది. ప్రతీ అంశానికి ఒక్కొక్క తరగతి గది వుందిఉంది. తరగతి గదుల్లోనేగాక బయట ప్రాంగణంలో విశాలమైన వృక్షాల నీడన విద్యార్థులు చేసే సాధన వినటానికి ఎందరో ఆసక్తి చూపుతారు. ఈ కళాశాలలో చేరాలనే ఆసక్తి చూపే వారిసంఖ్య ఎక్కువుగా వుంటోంది. వారికి వీలైన సమయంలో ఉదయం గాని, సాయంత్రం గాని నేర్చుకునే అవకాశం కల్పించారు.
 
[[ఒడిషా]] రాష్ట్రంలోని వారికి, ఇటు ఉత్తరాంధ్రలో [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం]] వారికి అందుబాటులో వున్న సంగీత కళాశాల ఇదే. ప్రతీఏటా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] నిర్వహించే పరీక్షలతోపాటు, [[ఆంధ్రా యూనివర్శిటీ]] నిర్వహించే సంగీత, నృత్య పరీక్షలకు విద్యార్థులు హాజరవుతారు. దేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ కళా శాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వానికి ఎందరో విజ్ఞప్తి చేస్తున్నారు.
పంక్తి 27:
* [[ద్వారం దుర్గా ప్రసాదరావు]] (1982–2000)
* [[పి.వి.ఎస్.శేషయ్యశాస్త్రి]] (2000–2006)
* బురిడి అనూరాధ పరశురాం (2007–present)
 
==మూలాలు==