"మాటలు" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  4 సంవత్సరాల క్రితం
చి
→‎తాత్పర్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., , → , (4) using AWB
చి (→‎తాత్పర్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., , → , (4) using AWB)
 
==తాత్పర్యం==
సత్యాన్నే పలుకు, ప్రియాన్నే మాట్లాడు సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు, ఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.
 
ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి అడగాలో, ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుందిఉంది.
 
సత్యాన్నేవిను, ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు.
 
వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2141211" నుండి వెలికితీశారు