లుంబినీ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, అంతస్థు → అంతస్తు using AWB
పంక్తి 1:
 
{{Infobox park
| name = Lumbini Park
Line 13 ⟶ 12:
| status = Open all year
}}
" లుంబినీ పార్క్ " 7.5 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్ (నగరోద్యానవనం). ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నగరం కేంద్రస్థానంలో ఉన్న ఈ పార్క్ బిర్లామందిర్ మరియు నెక్లెస్ రోడ్డు మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకు సామీప్యంలో ఉంది. ఇది సంవత్సరమంతటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇది [[1994]]లో నిర్మించబడింది. ఈ పార్కును తెలంగాణా ప్రభుత్వ డైరెల్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " బుద్ధపౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " నిర్వహిస్తుంది. [[2007]] ఆగస్ట్ఆగస్టు 25 న 44 మంది ప్రాణాలను బలితీసుకున్న హైదరాబాద్ బాంబింగ్‌లో " తీవ్రవాదులు ఎంచుకున్న కేంద్రాలలో లుంబినీ పార్క్ ఒకటి. <ref name="blast">{{cite web|url=http://www.ibnlive.com/news/death-toll-in-hyderabad-serial-blasts-rises-to-41/47450-3.html|title=Death toll in Hyderabad serial blasts rises to 44|publisher=IBNLive.com|date=2007-08-25|accessdate=2008-08-17|last=Kamalapurkar|first=Shwetal}}</ref>
 
[[File:Gautam Budhha Statue on the Hussain Sagar Lake.jpg|thumb|Gautam Budhha Statue on the Hussain Sagar Lake]]
==చరిత్ర ==
[[1994]] లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ వైశాల్యం 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. [[2000]] లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు మరియు ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది. <ref name="bppa">{{cite web|url=http://www.hudahyd.org/inside/bppa1.doc |title=Buddha Purnima Project Authority |publisher=[[Hyderabad Urban Development Authority]] |accessdate=2008-08-17 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071009074843/http://www.hudahyd.org/inside/bppa1.doc |archivedate=October 9, 2007 }}</ref>
పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్ మరియు లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది.
<ref name="bppa"/> [[2006]] లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది. <ref name="anjaiah">{{cite web|url=http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|title=YSR reiterates promise on housing for the poor|publisher=[[The Hindu]]|date=2006-08-17|accessdate=2008-08-17}}</ref>
 
[[File:Buddha statue in lumbini park.jpeg|thumb|[[Buddha Statue of Hyderabad]] in Lumbini Park]]
Line 36 ⟶ 35:
[[File:A ride at Lumbini park.jpg|thumb|One of the ride at Lumbini Park]]
పార్కుకు ఆనుకుని ఉన్న 2.5 ఎకరాల భూమిని లేజర్ అడిటోరియం నిర్మించడం కొరకు " ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటును " కోరింది. ఇలాటి అడిటోరియాలలో భారతదేశంలో ఇదే మొదటిదని భావించబడుతుంది. ఈ అడిటోరియంలో 2000 మంది ప్రదర్శన తిలకించే సౌకర్యం ఉంది.ఇక్కడ హైదరాబాదు గురించిన చారిత్రకాంశాలు ప్రదర్శించబడుతుంటాయి.<ref name="laser">{{cite web|url=http://www.hindu.com/2005/01/14/stories/2005011414980300.htm|title=Trial run of laser show begins today|publisher=[[The Hindu]]|date=2005-01-14|accessdate=2008-08-17}}</ref><ref name="show_detail">{{cite web|url=http://www.idsa.in/publications/stratcomments/KhurshchevSingh130907.htm|title=Hyderabad Woes: Mecca Masjid, Lumbini Park...|publisher=Institute of Defence Studies & Analysis|date=2007-09-13|accessdate=2008-08-17|last=Singh|first=Khurshchev}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref>
పార్కుకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాక హైదరాబాదుకు గ్లోబల్ అంతస్థుఅంతస్తు కలిగించిన అంశాలలో ఇది ఒకటి. అంతేకాక ఈ పార్కు నేపాలీ సంస్కృతిని ప్రపంచం అంతటా వ్యాపించజేస్తూ ఉంది. <ref name="world_city">{{cite web|url=http://timesofindia.indiatimes.com/hyderabad-times/hi-tech-entertainments-on-the-anvil-for-hyderabad/articleshow/42222581.cms|title=Hi-tech entertainments on the anvil for Hyderabad|publisher=[[The Times of India]]|date=2003-04-03|accessdate=2008-08-17|last=Ramanathan|first=Gayatri}}</ref>
 
==పనివేళలు ==
Line 53 ⟶ 52:
[http://www.tripadvisor.ie/ShowUserReviews-g297586-d1228084-r243726238-Lumbini_Park-Hyderabad_Telangana.html Tripadvisor]
 
[[Categoryవర్గం:Urban public parks]]
[[Categoryవర్గం:Parks in Hyderabad, India]]
"https://te.wikipedia.org/wiki/లుంబినీ_పార్క్" నుండి వెలికితీశారు