లోకేశ్వరం మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), వుంది. → ఉంది. using AWB
పంక్తి 14:
లోకేశ్వరం మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10376 హెక్టార్లు మరియు రబీలో 2917 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[మొక్కజొన్న]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 303</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[పొత్‌పల్లి (ం)]]
పంక్తి 42:
* [[గోదెస్రా]]
* [[బమ్ని (కె)]]
*లోకేశ్వరం మండలంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రాంతం రాజురా గ్రామం. ఈ గ్రామం చాలా విశాలంగా ఉంటుంది. ఈ గ్రామంలోని ప్రజలు కలిసి మెలిసి జీవిస్తారు. ఈ గ్రామం విద్యాపరంగా అన్ని గ్రామాలకన్న ముందంజలో వుందిఉంది.
 
==గణాంక వివరాలు==
"https://te.wikipedia.org/wiki/లోకేశ్వరం_మండలం" నుండి వెలికితీశారు