"వట్టివేరు" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాంతన → సాంత్వన using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , కూడ → కూడా (4) using AWB)
చి (→‎చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాంతన → సాంత్వన using AWB)
 
==చల్లదనానికి వట్టి వేళ్ల ఉపయోగము==
చల్లదనానిని వట్టి వేళ్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగే కిటికీలకు, ద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతనసాంత్వన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి, ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన కూడా వస్తుంది. కాని వట్టి వేళ్ల చాపలు వేసినందున వాటినుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాల కాలంవరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి.
 
==భూసార పరిరక్షణకు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2141381" నుండి వెలికితీశారు