వర్డ్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్పు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు using AWB
పంక్తి 1:
{{Orphan|date=జూన్ 2017}}
 
{{మొలక}}
{{Infobox Software
Line 15 ⟶ 17:
| website = {{URL|https://wordpress.org}}
}}
[['''వర్డ్‌ప్రెస్]]''' ఒక ఓపెన్ సోర్స్ బ్లాగు ప్రచురణ అనువర్తనం. [[PHP]], మరియు [[MySQL]] చే శక్తివంతమైనది. దీన్ని బ్లాగు కోసమే కాక కంటెంట్ మేనేజ్‌మెంట్ కోసం కూడా వాడవచ్చు. అత్యంత పెద్దవైన పదివేల [[వెబ్‌సైటు]] ల్లో రెండు శాతం సైట్లు దీన్ని వాడుతున్నాయి. ఇది అత్యంత ఆదరణ పొందిన బ్లాగు సాఫ్ట్‌వేర్. <ref>{{cite web |url=http://trends.builtwith.com/blog/WordPress |title=WordPress Usage Statistics}}</ref>
 
దీన్ని మొట్ట మొదటి సారిగా మే 2003 లో మాట్ ముల్లెన్ వెగ్ విడుదల చేశాడు. సెప్టెంబర్సెప్టెంబరు 2009 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా 202 మిలియన్ వెబ్‌సైట్లకు ఆతిథ్యం ఇస్తోంది. <ref>[http://andrewapeterson.com/2009/09/wordpress-usage-202-million-worldwide-62-8-million-us/ WordPress Usage: 202 Million Worldwide 62.8 Million US]</ref><ref>http://thisweekinstartups.com/2009/09/twist-episode-16-with-brandon-kessler/</ref>
== బాహ్య లంకెలు ==
* [http://wordpress.org వర్డ్‌ప్రెస్ అధికారిక సైటు]
"https://te.wikipedia.org/wiki/వర్డ్‌ప్రెస్" నుండి వెలికితీశారు