వెల్మజాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., వున్నది. → ఉంది. (3), , → , , ( → ( using AWB
చి →‎గ్రామ చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (6) using AWB
పంక్తి 93:
}}
==గ్రామ చరిత్ర ==
నల్లగొండజిల్లా [[గుండాలమండలం]]లోని వెల్మజాల ఒకప్పటి జైనబసదులగ్రామం. రాష్ట్రకూటుల పాలనలో వున్న గొప్పనగరం. ప్రస్తుత గ్రామానికి ఈశాన్యానవున్న పాటిగడ్డలో జైనబసదులు, ఒక ఆలయపు పునాదులు కనిపిస్తున్నాయి. నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణశిథిలాలు కనిపిస్తున్నాయి. ఇటుకలు, కుండపెంకులు, పునాది రాళ్ళు, గోడలఆనవాళ్ళు పాటిగడ్డ అంతటా అగుపిస్తున్నాయి. ఇక్కడే రాష్ట్రకూటుల రెండవ శాసనం లభించింది. మొదటిశాసనం అమ్మదేవత పోచమ్మ (దుర్గగుడి) ముందు దొరికింది. అక్కడే జైననిశీధులు (జైనపాదాలు) ఉన్నాయి. అందులో వెల్మజాలలోని జైనబసదికి అకాలవర్షుడు, రెండవ కృష్ణునికాలంలో క్రీ.శ.907 ఏప్రిల్ 1న రాజోద్యోగి రావిచంద్రయ్య చేసిన 100 మర్తురుల భూమి, ఒకతోట దానవివరాలున్నాయి. ఇదే నల్గొండజిల్లా శాసనసంపుటిలో తొలిశాసనం. రెండవశాసనాన్ని ఇంకా పరిష్కరించ లేదు కానీ లిపినిబట్టి ఇది 10వ శతాబ్దానిదని చెప్పవచ్చు. అదికూడా రాష్ట్రకూటులదే. అందులో జినాలయ ప్రస్తావన ఉంది. కనుక ఇది కూడా జైనబసదికి ఎవరో చేసిన దానశాసనమైవుంటుంది. దీన్నిబట్టి ఈవూరు సుదీర్ఘకాలం రాష్ట్రకూటులపాలనలో వున్నదని చెప్పడానికి వీలవుతుంది. వూరికి వాయవ్యాన ఆరడుగులఎత్తున్న ఒక శిథిల[[శివాలయం]] వుందిఉంది. అది చిన్నరాతిబోడుమీద వుందిఉంది. చతురస్రాకారపు పానవట్టంమీద చిన్నలింగం వుందిఉంది. దేవాలయద్వారానికి రెండువైపుల శైవద్వారపాలకుల శిల్పాలున్నాయి. గుడిముందర ఒక వీరగల్లుంది. వీరనారి బాణం సంధించి, విల్లెక్కుపెట్టి వుందిఉంది. చక్కని శిల్పం మరొక వీరగల్లు మొదటిశాసనమున్న [[పోచమ్మ]]గుడి ముందర వుందిఉంది. ఇది ఆత్మాహుతి చేసుకుంటున్న భక్తుని వీరగల్లు. వీటిని చంపుడుగుళ్ళు అని చరిత్రకారులు అంటారు. చెరువులో విరిగిన నల్లరాతివిగ్రహం వుందిఉంది. దానికి తలలేదు. ఆసనస్థితిలో వున్న ఈ శిల్పం దండరెట్టలకు నాగాభరణాలున్నాయి. బహుశః ఈ విగ్రహం [[శైవశిల్పం]] కావచ్చుననిపిస్తున్నది.
 
ఈ గ్రామంలో నన్నయ కాలం కంటే 100 సంవత్సరాల పూర్వపు శాసనం బయటపడింది.
"https://te.wikipedia.org/wiki/వెల్మజాల" నుండి వెలికితీశారు