"వోల్టేజ్" కూర్పుల మధ్య తేడాలు

6 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (2), గా → గా , తో → తో (3), → (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టంను → టాన్ని , లో → లో (3), ని → ని (11), గా → గా , తో → తో (7), using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (2), గా → గా , తో → తో (3), → (2) using AWB)
వోల్టేజ్ (దీనిని ΔV ​​లేదా ΔU అని సూచిస్తారు దీనిని విద్యుత్ సంభావ్యత యొక్క యూనిట్లైన వోల్ట్లు లేక జౌల్/కులుంబు లలో కొలుస్తారు ) విద్యుత్ శక్తి, శక్తిభేదాన్ని,విద్యుత్ ఒత్తిడి మరియు విద్యుత్ పీడనం, వీటిని V అని సూచిస్తారు . వోల్టేజ్ అనునది రెండు బింధువుల మధ్య గల విద్యుత్ శక్తి భేదము,లేక రెండు బింధువుల మధ్య ప్రయాణించిన ఒక పరిమాణము కల్గిన ఆవేశమునకు వున్న విద్యుత్ శక్తి భేదము. వోల్టేజ్ ను ఇలా నిర్వచించారు:పరిమాణము కల్గిన ఆవేశము స్థిరమైన విద్యుత్ క్షేత్రమునకు వ్యతిరేకముగా ఒక బింధువు నుండి మరొక బింధువునకు చేరుటకు చేసిన పనిగా మనం దానిని నిర్వచించవచ్చు.
 
వోల్టేజ్ అనుననది శక్తి యొక్క మూలాన్ని (విద్యుచ్చాలక బలము) లేక నిల్వ వున్న విద్యుత్ శక్తి నిశక్తిని సూచిస్తుంది . వోల్టా మీటర్ అను పరికరముతో వోల్టేజ్ ను అలాగే మండలములో రెండు బింధువుల మధ్య గల శక్తి భేదాన్ని కొలుస్తారు. తరచుగా ఒక బింధువును ఆ మండలమునకు శక్తి సూచకమైన ఉపరితలము మీద పరిగణిస్తాము. ఎన్నో మండలుమలనకు భూమిని శక్తి(విద్యుత్) సూచకంగా పరిగణించడం ఆనవాయతి . వోల్టేజ్ వుధ్భవము ఎన్నో రకాలుగా జరగుతుంది అందులో కొన్ని 1) స్థిరమైన విద్యుత్ క్షేత్రము వల్ల కలుగు సాధారణ విద్యుత్ శక్తి భేదము 2) అయిస్కాంత క్షేత్రములో విద్యుత్ ప్రవాహము {కరెంట్} వల్ల 3) సమయముతో మారు అయిస్కాంత క్షేత్రం వల్ల లేక పై పేర్కొన్న వాటి కలయిక వల్ల జరుగుతుంది .
 
[[File:Opfindelsernes bog3 fig282.png|thumb|right|ఒక లోహపు కడ్డీ చుట్టూ వుండే విద్యుత్ క్షేత్రము ఆవేశములతో వున్న మెత్తని బంతి మీద బలం కలుగజేస్తుంది [[ఎలెక్ట్రోస్కోప్ లో ]]]].
::::<math> = \int_{B}^{r_0} \vec{E} \cdot d\vec{l} + \int_{r_0}^{A} \vec{E} \cdot d\vec{l} = \int_{B}^{A} \vec{E} \cdot d\vec{l}</math>
 
విద్యుత్ శక్తికి విద్యుత్నుకి వెంట్రుక వాసి తేడా వుంది .వోల్టేజ్ అంటే ఒక పరిమాణము కల్గిన ఆవేశము తనలో నిక్షిప్తం చేసుకున్నా (లేక నిల్వ వుంచుకున్న ) విద్యుత్ శక్తి . విద్యుత్ సంభావ్యత అను నది ఒక పరిమాణము కల్గిన ఆవేశము కుఆవేశముకు సంబంధించిన భౌతిక పరిణామము . యాంత్రిక సంభావ్య శక్తి లాగా అచేతన విద్యుత్ సంబావ్యతను ఏదిని బింధువు దగ్గర పరిగణించవచ్చు అంటే రెండు బింధువుల మధ్య గల వోల్టేజ్ భేదము అనునది భౌతికముగా అర్థవంతమైనది . ఒక చిన్న పరిమాణము కల్గిన విద్యుత్ ఆవేశము ఏదిని మార్గములో రెండు కొనల మధ్య కదల్చుటకు అవసరమైన మొత్తం శక్తి ఆ మార్గములో రెండు కొనల మధ్య గల వోల్టేజ్ భేదముతో సమానము
 
గణితము పరంగా అది విద్యుత్ క్షేత్రము యొక్క లైన్ ఇంటిగ్రల్ మరియు ఒక మార్గములో సమయముతో మరే అయిస్కాంత క్షేత్రము యొక్క రేటు సాధారణంగా స్థిరమైన విద్యుత్ క్షేత్రము మరియు చలన శీల విద్యుథైస్కాంత క్షేత్రం రెండు బింధువుల మధ్య వోల్టేజ్ కొలుచుటకు కచ్చితంగా కావాలి .
ఒక [[విద్యుత్ వలయం]] కోసమైన సాధారణ సారూప్యత ఒక మూసేసిన వలయములో [[గొట్టం]] నుండి పంపు ద్వారా ప్రవహించే నీరు దానిని " నీటి వలయంగా" అనవచ్చు. రెండు బింధువుల మద్య గల విద్యుత్ను తేడా ఆ రెండు బింధువుల మధ్య గల పీడన వ్యత్యాసమునకు సరిసామానము . నీటి వలయములో ఆ రెండు బింధువుల మధ్య పీడనములో వ్యత్యాసము పంపు కలిగిస్తేనే ఒక చోట నుండి వేరొక చోటికి ప్రవహించు నీరు పని చేయగల్గుతుంది . ఆలాగే విద్యుద్ఘాటం అందించు విద్యుత్ను ఆధారము చేసు కొని విద్యుత్ కరెంట్ ప్రవాహములోని ఆవేశములు పని చేస్తాయి .ఉదాహరణకు శక్తివంతమైన ఆటో మొబైల్ విద్యుద్ఘటం ఆందించిన వోల్టేజ్ అనునది ఆధిక మోతాదులో మోటారులోని తీగల ద్వారా విద్యుత్ ని ఆందించగలదు.పంపు పని చేయకపోతే, అది ఎలాంటి ఒత్తిడి వ్యత్యాసం ఉత్పత్తి చేయలేదు మరియు టర్బైన్ తిర్గలేదు, ఆలాగుననే ఆటో మొబైల్ విద్యుద్ఘటం సత్తువ లేనిది ఐతే మోటారు తిరగలేదు.
 
ఈ హైద్రాలిక్ సారూప్యత ఎన్నో విద్యుత్ భావనలు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది . అటువంటి వ్యవస్థలో లేక మండలమలో [[పీడనముతో]] కదిలిన నీటి [[ఘన పరిమాణాన్ని]] గుణిస్తే వచ్చే ఆ మొత్తం విలువ కచ్చితంగా పనికి సమానంగా వుంటుంది అలాగే విద్యుత్ వలయములో "విద్యుత్ పీడనము" తో తరలించబడిన విద్యుత్ ఆవేశముల యొక్క పరిమాణముతో గుణిస్తే ఆ మొత్తం వుచిత ఎలక్ట్రాన్లను కదల్చడానికి చేసిన పనికి సామానముగా వుంటుంది . రెండు బింధువుల మధ్య "పీడన వ్యత్యాసము" ఎక్కువ గాఎక్కువగా వుంటే ఆ రెండు బిందువుల మద్య "ప్రవాహ వేగము " కూడా ఎక్కవగా వుంటుంది
 
=== వోల్టేజ్ - కొలత ===
వోల్టేజ్ కొలవడానికి ఏ రెండు బింధువుల మధ్య వోల్టేజ్ కొలుస్తున్నామో ఆ రెండు బింధువుల మధ్య అవ్యక్తమైన లేక స్పస్తమైన నిర్ధేశము చాలా ప్రామాణీకము. వోల్టామీటర్ ను వాడునపుడు వోల్టమీటర్ యొక్క ఒక విద్యుత్ ప్రధానమును తొలి బింధువునకు మలి విద్యుత్ ప్రధానమును మలి బింధువునకు కలప వలేను ..
 
సాధారణంగా "వోల్టేజ్" అను పదము ఒక విద్యుత్ పరికరము వెంబడి జరిగిన వోల్టేజ్ నష్టాన్ని సూచిస్తుంది .వోల్టేజ్ నష్టం విద్యుత్ పరికరము యొక్క రెండు చివర్లలో గల కొలతల మధ్య తేడా ( ఒక సాధారణ సూచనమును ఆధారము చేసుకొని వుధా: ఒక సూచక బింధువు లేక భూమి తోభూమితో పోలిచినపుడు అంటే ఆ సూచక బింధువుకు సున్నా విద్యుత్ శక్తి లేక విద్యుత్ను వుందన్నమాట ) వోల్టేజ్ నష్టం అనేది రెండు రీడింగుల మధ్య భేదము .ఒక విద్యుత్ వలయములో ఆధర్శ వాహకము తోవాహకముతో కలప బడ్డ రెండు బింధువు ల మధ్య సున్నా వోల్టేజ్ వుంటుంది (ఆ రెండు బింధువులు అస్థిర [[అయిస్కాంత క్షేత్రములో]] లేనప్పుడు, ఏదిని సమానమైన సంభావ్యతను కల్గిన రెండు బింధువులను వాహకముతో కలిపితే ఆ వలయములో విద్యుత్ ప్రవహించదు.
 
=== వోల్టేజ్ ల యొక్క కలయిక ===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2141726" నుండి వెలికితీశారు