"శ్రీనివాస్ రామడుగుల" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 1 2013 → 2013 సెప్టెంబర్ 1, సెప్టెంబర్ → సెప్టెంబర using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 1 2013 → 2013 సెప్టెంబర్ 1, సెప్టెంబర్ → సెప్టెంబర using AWB)
|signature =
}}
 
 
[[దస్త్రం:-ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్-'ఏక వాక్య కవితా విశారద'-- 2014-07-19 17-49.jpg|right|250px|thumb|శ్రీనివాస్ రామడుగుల]]
 
'''శ్రీనివాస్ రామడుగుల''' పూర్తిపేరు '''రామడుగుల వెంకట సత్య సూర్య శ్రీనివాస్'''. తెలుగు యువకవులలో ఒకరు. వీరి కలం పేరు "శ్రీ". [[కవి సంగమం]] లో కవిత్వం వ్రాస్తుంటారు.
 
==జీవిత విశేషాలు==
''' రామడుగుల''' సీతారామం, సూర్య గంగాధరం దంపతులకు [[జనవరి 11]] [[1968]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[రంగాపురం ]] లో జన్మించారు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
ప్రస్తుతం [[భోపాల్]] లో నివసిస్తున్నారు. [[దూరదర్శన్]] కేంద్రం లోకేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.
 
== వివాహం - పిల్లలు ==
వీరికి సత్యలక్ష్మి తోసత్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (సింధూజ).
 
== ప్రచురితమయిన మొదటి కవిత ==
 
== ప్రచురితమయిన పుస్తకాల జాబితా ==
# "శ్రీ వాక్యం" ( ఏక వాక్య కవితల సహస్రం ) సెప్టెంబరు 1వ తేదీ 2013 [[విశాఖపట్టణం]] లో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
# "మనసంతా నువ్వే" ( దీర్ఘ కవితల సంపుటి) జనవరి 11వ తేదీ 2014 [[హైదరాబాద్]] లో డాక్టర్ [[సి నారాయణ రెడ్డి]] గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
 
== బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు ==
'''బహుమానాలు'''
# 2013 సెప్టెంబర్లోసెప్టెంబరులో విడుదల చేసిన శ్రీవాక్యానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అవార్డు 2014 సెప్టెంబర్సెప్టెంబరు ఒకటవ తేదీన హైదరాబాద్ లో.
# "ప్రేమను ప్రేమించు ప్రేమకై" గ్రూప్ లో కవితలకి ప్రథమ బహుమతి ఒకసారి , ద్వితీయ బహుమతి మరోసారి.
# తిరుపతి దేవస్థానం వారు నిర్వచించిన పురాణ ప్రబోధ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో వెండిపతకం (1982లో )
 
==బిరుదులు==
# "ఏకవాక్య కవితా విశారద" విశాఖపట్టణంలో రోజా డాన్స్ అండ్ ఆర్ట్ అకాడమీ వారిచే. సెప్టెంబర్2013 1సెప్టెంబరు 2013న1న బహూకరించబడినదిబహూకరించబడింది.
==గుర్తింపులు==
* తెలుగు వన్.కాం లోకాంలో ప్రత్యేకమైన రోజులలో కవితలు చాలా ప్రచురించబడ్డాయి.
* సేవ పత్రికలో కొన్ని ప్రచురించబడినవి.
* NATA వారు ఇప్పటివరకు ప్రచురించబడిన రెండు సంచికల లోను కవితలు ప్రచురించబడినవి.
* తెలుగు వెలుగులు పత్రికలో బెంగళూరు తెలుగు పత్రికలో ఆస్ట్రేలియా వారి పత్రికలో కవితలు ప్రచురించబడినవి
* ఏక వాక్య కవితలు 3500 ఇప్పటికి వ్రాయడం జరిగింది.ఇదొక రికార్డు తెలుగు సాహితీ చరిత్రలో.
* దీర్ఘ కవితలు సుమారుగా 250 వరకు రచించారు
 
== మూలాలు ==
 
 
 
 
 
[[వర్గం:కవిసంగమం కవులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2141780" నుండి వెలికితీశారు