43,014
దిద్దుబాట్లు
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, బడినది. → బడింది., వున్నాయి. → ఉన్ using AWB) |
||
| weight =
}}
'''శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి''' (జననం: [[1866]] - మరణం: [[1960]]) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.
వీరు [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఎర్నగూడెం దగ్గర [[దేవరపల్లి]]లో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి.
==పండితయశస్వి==
[['ఆంధ్రప్రదేశ్]] తొలి ఆస్థానకవి శ్రీ
==పదబంధ నేర్పరి శ్రీపాద వారు==
గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ, మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక
==పత్రికా సంపాదకుడిగా==
శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును [[మదరాసు]]లో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి
==మున్సిపల్ మ్యూజియంలో విగ్రహం==
[[రాజమహేంద్రవరం]]
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ బహుళ షష్టి
శ్రీ పోతుకూచి సూర్యనారాయణమూర్తి శ్రీ అమరేశం రాజేశ్వర శర్మ, శ్రీ చెబియ్యం వెంకట్రామయ్య, శతావధాని డాక్టర్ [[అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు]], మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శ్రీ రామావతారం,
<ref>https://www.youtube.com/watch?v=k5PlXbIbovU&feature=share</ref>
<ref>సార్ధక బిరుదాంకితులు పండిత యశస్వి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, http://sarikothasamacharam.com/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%95-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82/</ref>
<ref>
ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము.
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/243
==జీవితచరిత్ర==
{{main|శ్రీకృష్ణకవి చరిత్రము}}
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి [[అనంతపంతుల రామలింగస్వామి]] ఈ గ్రంథాన్ని రచించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=shriikrxshhnd-a%20kavijiivitamu&author1=anan%27tapan%27tula%20raamalin%27gasvaami&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1933%20&language1=Telugu&pages=155&barcode=5010010033172&author2=&identifier1=&publisher1=A.Ramalingasvami,Rajamahendravaramu&contributor1=&vendor1=svi&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=SVDL&sourcelib1=Others%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=%20&url=/data7/upload/0182/ భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.]</ref>
==బిరుదులు==
* మహామహోపాధ్యాయ
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Chella%20Pilla%20Vari%20Cheralatamu&author1=Sripada%20Krishna%20Murthy%20Shastri&subject1=-&year=1936%20&language1=telugu&pages=92&barcode=2020120000251&author2=&identifier1=&publisher1=SRIPADA%20KRISHNA%20MURTY%20SHASTRI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20VEMANANDHRA%20BHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=2023-01-03&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=enter%20name%20of%20the%20copyright%20owner©rightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/250 డి.ఎల్ః.ఐలో చెళ్ళపిళ్ళ వారి చెరలాటము(మొదటి భాగము) పుస్తక ప్రతి]
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Cherlapilla%20Vari%20Cherlatamu-Voulume2&author1=Krishna%20Murthy%20Sastry&subject1=SAHITYAM&year=1936%20&language1=telugu&pages=114&barcode=2020120019930&author2=&identifier1=&publisher1=SRI%20LALITHA%20PUBLICATIONS&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=enter%20name%20of%20the%20copyright%20owner©rightexpirydate1=&format1=%20&url=/data/upload/0019/935 డి.ఎల్ః.ఐలో చెళ్ళపిళ్ళ వారి చెరలాటము(రెండవ భాగము) పుస్తక ప్రతి]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
|
దిద్దుబాట్లు