షబానా అజ్మీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 18 సెప్టెంబర్ 1950 → 1950 సెప్టెంబర్ 18, సెప్టెంబర్ → సెప్టెంబ using AWB
పంక్తి 15:
}}
 
'''సయ్యిదా షబానా అజ్మీ''' (జననం 181950 సెప్టెంబర్సెప్టెంబరు 195018) భారతీయ సినీ నటి, టీవీ అభినేత్రి, రంగస్థల నటి. ఈమె [[పూణే]] లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. 1974 లో తొలిసారి సినిమాలలో కనిపించారు. వాణిజ్యపరంగా ఉన్న సాంప్రదాయ సినిమాలకు పోటీగా సరికొత్త భావాలతో, కథాకథనంతో ప్యారలెల్ సినెమా లేదా ఆల్టర్నేట్ సినిమా అని పిలువబడే రెండో పంథా సినిమాలకు ఈమె ప్రసిద్ధి. ఈమె నటనకు చాలా ప్రసిద్ధి. ఐదు సార్లు ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం ఈమెను గుర్తించింది. ఇది కాక మరెన్నో పురస్కారాలు, గుర్తింపులు ఈమె పొందింది.
120కి పైగా సాంప్రదాయ వాణిజ్య సినిమాలలో, ఆర్టు సినిమాలలో ఈమె నటించింది. 1988 నుండి ఎన్నో విదేశీ సినిమాలలో కూడా కనిపిస్తుంది. నటన కాకుండా షబానా సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి వారి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNPFA) కి గుడ్విల్ అంబాసడర్, మహిళా హక్కు పోరాటాల కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు కూడా. ఈమె ప్రముఖ కవి, రచయిత [[జావెద్ అఖ్తర్|జావెద్ అఖ్తర్‌]]ను వివాహం చేసుకున్నారు.
==నటించిన చిత్రాలు==
పంక్తి 28:
*''ఫకీరా'' (1976)
*''షత్రంజ్ కె ఖిలాడి'' (1977)
*''అమర్ అక్చర్ ఆంథోని'' (1977)
*''హీరా ఔర్ పత్తర్'' (1977)
*''ఖేల్ ఖిలాడీ కా'' (1977)
"https://te.wikipedia.org/wiki/షబానా_అజ్మీ" నుండి వెలికితీశారు