షేర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6083:91E5:DB43:D35F:8D8:D00F (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB య...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 22 అక్టోబరు 2015 → 2015 అక్టోబరు 22, వుంది. → ఉంది. using AWB
పంక్తి 18:
| gross =
}}
'''షేర్ ''' 222015 అక్టోబరు 201522 న విడులవబోతున్న తెలుగు సినిమా.
==కథ==
హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తల్లితండ్రులు ([[రావు రమేశ్]], రోహిణి). తమ్ముడు చదరంగం ఆటగాడు . జీవితం సాఫీగా సాగిపోతున్నదశాలో పప్పీ (విక్రమ్‌జీత్ విర్క్)తో హీరో ఢీ అంటే ఢీ అనాల్సొస్తుంది. పప్పీ తండ్రి దాదా ([[ముకేష్ రిషి]]) కలకత్తాలో పెద్ద మాఫియా డాన్. తమ్ముడు ఛోటా ([[షఫీ]]), ఇంకా చాలా పరివారం ఉంటుంది. ఇంత నేపథ్యం ఉన్న పప్పీకేమో పెళ్ళి పిచ్చ. జీవితంలో ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనీ, అదే 'నా గోల్, ఎయిమ్, లక్ష్యం ' అని తిరుగుతుంటాడు. 'నాది అనేది నా దగ్గర ఎవడైనా తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా ' అన్నది పప్పీ పద్ధతి. అతని పెళ్ళి చెడిపోవడానికి గౌతమ్ కారణమవుతాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
పంక్తి 48:
షేర్ చిత్ర పాటలు 2015 అక్టోబరు 10న విడుదలయ్యాయి.<ref>[http://www.indiaglitz.com/sher-audio-launch-and-release-dates-telugu-news-142581.html"Kalyan Ram's 'Sher' audio launch and release dates"]</ref>
==సెన్సార్==
ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కొమర వెంకటేష్‌. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌ సభ్యులు మంచి సినిమా తీశారని అభినందించారు. కళ్యాణ్‌రామ్‌గారికి పటాస్‌ తర్వాత షేర్‌ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ మల్లికార్జున్‌ టేకింగ్‌ చాలా అద్భుతంగా వుందిఉంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలోనే మా షేర్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తాం అన్నారు<ref name="కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సెన్సార్‌ పూర్తి ">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/kalyan-ram-sher-censor-completed-66367.html|titleకళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సెన్సార్‌ పూర్తి |publisher=greatandhra.com |date= 2015-10-19|accessdate=2015-10-22}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/షేర్_(సినిమా)" నుండి వెలికితీశారు